While boiling the chicken egg, sometimes the eggs break in the water. This will spoil the egg. But by following some simple tips you can boil the egg without breaking it.
- Usually many people choose small pots for boiling eggs. The reason for this is more gas consumption. But if boiled in small vessels, one egg will collide with another and break. That's why it should be boiled in a large vessel, even if it is a small number.
- Add some salt to the water before boiling the eggs. After boiling the eggs in water, they will not break.
- Do not boil eggs immediately after taking them out of the fridge. This can cause the eggs to crack. So take the eggs out of the fridge and boil them after at least 15 minutes.
Telugu Version
కోడి గుడ్డు ఉడకబెట్టే సమయంలో కొన్ని సందర్భాల్లో గుడ్లు నీటిలో పగిలిపోతుంటాయి. దీనివల్ల గుడ్డు పాడవుతుంది. అయితే కొన్ని రకాల సింపుల్ టిప్స్ పాటించడం ద్వారా గుడ్డును పగలబెట్టకుండా ఉడకబెట్టుకోవచ్చు.
- సాధారణంగా చాలా మంది గుడ్లను ఉడకబెట్టడం కోసం చిన్న పాత్రలను ఎంచుకుంటారు. దీనికి కారణం ఎక్కువ గ్యాస్ వినియోగం అవుతుందని. అయితే చిన్న పాత్రల్లో ఉడకబెడితే ఒక గుడ్డుకు మరొకటి ఢీకొని పగిలిపోతాయి. అందుకే తక్కువ సంఖ్యలో అయినా సరే పెద్ద పాత్రలోనే ఉడకబెట్టాలి.
- గుడ్లును ఉడకబెట్టే ముందు నీటిలో మొదట కొంత ఉప్పు వేయాలి. అనంతరం నీటిలో గుడ్లను ఉడకబెడితే పగలకుండా ఉంటాయి.
- గుడ్లను ఫ్రిజ్‌లోనే నుంచి తీసిన వెంటనే ఉడకబెట్టొద్దు. దీనివల్ల గుడ్లు పగిలిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫ్రిజ్‌లో నుంచి గుడ్లను తీసి కనీసం 15 నిమిషాల తర్వాతే ఉడకబెట్టాలి.