Ingredients required
- Green Prawns: Half Kg
- Ginger Garlic Paste: Tsp
- Garam Mashala: Teaspoon
- Coriander: A little
- Eggplants: In half
- Onion: One
- Chili: Four
- Oil: Two tablespoons
- Chilli: Tea spoon
- Salt: Adequate
- Turmeric: quarter teaspoon
- Curry leaves: Two shoots
Method of making
Step 1: First wash the raw prawns. Add some turmeric and salt to them and boil them. They should be soaked in water and kept aside.
Step 2: Cut the eggplants into pieces. Cut onion and green chilli into small pieces
Step 3: Heat oil in another pan and fry onion and chilli pieces, add ginger paste and fry till the green smell goes away.
Step 4 :Add eggplant slices and let it cook for two minutes
Step 5: Add dried prawns and fry for two minutes, add chilli, salt and turmeric and add a small glass of water and let it boil for ten minutes.
Step 6: When the curry is ready, sprinkle garam masala and coriander and cover it and stop the stove.
Telugu version
కావలసిన పదార్థాలు
- పచ్చి రొయ్యలు: అర కేజీ
- అల్లం వెల్లుల్లి పేస్ట్: టీస్పూన్
- గరం మషాలా: టీస్పూన్
- కొత్తిమీర: కొద్దిగా
- వంకాయలు: సగానికి
- ఉల్లిపాయ: ఒకటి
- మిరపకాయ: నాలుగు
- నూనె: రెండు టేబుల్ స్పూన్లు
- కారం: టీ స్పూన్
- ఉప్పు: తగినంత
- పసుపు: పావు టీస్పూన్
- కరివేపాకు : రెండు రెమ్మలు
తయారు చేసే విధానం
దశ 1: ముందుగా పచ్చి రొయ్యలను కడగాలి. వాటికి కాస్త పసుపు, ఉప్పు వేసి మరిగించాలి. వాటిని నీటిలో నానబెట్టి పక్కన పెట్టుకోవాలి.
దశ 2: వంకాయలను ముక్కలుగా కట్ చేసుకోండి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కోసుకోవాలి
స్టెప్ 3 :వేరొక బాణలిలో నూనె వేసి వేడయ్యాక ఉల్లిపాయముక్కలు, మిరపకాయ ముక్కలు, అల్లం ముద్ద వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి.
దశ 4: వంకాయ ముక్కలను వేసి రెండు నిమిషాలు ఉడికించాలి
స్టెప్ 5: ఎండిన రొయ్యలు వేసి రెండు నిమిషాలు వేయించి, కారం, ఉప్పు, పసుపు వేసి చిన్న గ్లాసు నీళ్లు పోసి పది నిమిషాలు ఉడకనివ్వాలి.
స్టెప్ 6: కూర సిద్ధమైనప్పుడు గరం మసాలా మరియు కొత్తిమీర చల్లి మూతపెట్టి స్టవ్ ఆపేయాలి.