Egg Custard Andhra Style

Everyone knows that egg works as a panacea for health! Eating one egg a day is very good for health. So.. it is good to eat dishes containing egg every day. Various dishes are prepared with egg. One such type of egg soup is very tasty, pure and spicy. Let's know how to make this delicious dish which is one of the dishes of Andhras.

Ingredients required

4-6 boiled eggs
1-2 onions (thinly sliced)
3-5 green chillies (finely chopped)
2-3 tomatoes (thinly sliced)
1 teaspoon of turmeric
2 teaspoons of chilli
1 teaspoon coriander powder
1 teaspoon tamarind pulp
1 teaspoon jaggery
Sufficient salt to taste
1 teaspoon mustard
1 teaspoon cumin seeds
2 sprigs of curry leaves
2 teaspoons coriander leaves
Enough oil for cooking
 
Method of making

Step1 ;Take a pan and heat it by adding some oil. After the oil is hot, add mustard seeds, cumin seeds and curry leaves and fry for a minute. Then add garlic and onion pieces and fry for another 5 minutes.

Step 2; Now add green chilli pieces, turmeric, chilli powder and coriander powder and cook for another 3 minutes. Then add tomato slices and tamarind pulp and fry for 5 minutes.

Step 3; After the tomato pulp is soft, add jaggery and salt to it.. Mix the whole mixture and heat it for 10 minutes. Now cut the pre-boiled eggs and put them in this gravy. That's it! Andhra style egg curry is ready!

Telugu version

గుడ్డు ఆరోగ్యానికి దివ్యౌషధంగా పనిచేస్తుందని అందరికీ తెలిసిందే! రోజుకు ఒక గుడ్డు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. కాబట్టి.. రోజూ గుడ్డుతో కూడిన వంటకాలు తినడం మంచిది. గుడ్డుతో రకరకాల వంటకాలు తయారుచేస్తారు. అటువంటి గుడ్డు సూప్ చాలా రుచికరమైనది, స్వచ్ఛమైనది మరియు కారంగా ఉంటుంది. ఆంధ్రుల వంటలలో ఒకటైన ఈ రుచికరమైన వంటకం ఎలా చేయాలో తెలుసుకుందాం.

కావలసిన పదార్థాలు

4-6 ఉడికించిన గుడ్లు
1-2 ఉల్లిపాయలు (సన్నగా తరిగినవి)
3-5 పచ్చిమిర్చి (సన్నగా తరిగినవి)
2-3 టమోటాలు (సన్నగా తరిగినవి)
పసుపు 1 టీస్పూన్
కారం 2 టీస్పూన్లు
1 టీస్పూన్ కొత్తిమీర పొడి
1 టీస్పూన్ చింతపండు గుజ్జు
1 టీస్పూన్ బెల్లం
రుచికి సరిపడా ఉప్పు
1 టీస్పూన్ ఆవాలు
1 టీస్పూన్ జీలకర్ర గింజలు
కరివేపాకు 2 రెమ్మలు
2 టీస్పూన్లు కొత్తిమీర ఆకులు
వంటకి సరిపడా నూనె
 
తయారు చేసే విధానం

స్టెప్ 1 ;ఒక పాన్ తీసుకుని అందులో కొంచెం నూనె వేసి వేడి చేయండి. నూనె వేడి అయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి ఒక నిమిషం వేయించాలి. తర్వాత వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు వేసి మరో 5 నిమిషాలు వేయించాలి.

దశ 2; ఇప్పుడు పచ్చిమిర్చి ముక్కలు, పసుపు, కారం, ధనియాల పొడి వేసి మరో 3 నిమిషాలు ఉడికించాలి. తర్వాత టమాటా ముక్కలు, చింతపండు గుజ్జు వేసి 5 నిమిషాలు వేయించాలి.

దశ 3; టమాటా గుజ్జు మెత్తగా అయ్యాక అందులో బెల్లం, ఉప్పు వేసి.. మొత్తం మిశ్రమాన్ని మిక్స్ చేసి 10 నిమిషాలు వేడి చేయాలి. ఇప్పుడు ముందుగా ఉడకబెట్టిన గుడ్లను కట్ చేసి ఈ గ్రేవీలో వేయాలి. అంతే! ఆంధ్రా స్టైల్ ఎగ్ కర్రీ రెడీ!


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens