Cheese Egg Toast Recipe in Telugu and English

Ingredients required

  1. A packet of bread is one
  2. Boiled eggs 8
  3. Cheese 200 grams
  4. One hundred grams of butter
  5. Ten green chillies
  6. Two tomatoes

 
Method of making

Step1:Mix the boiled cloth with cheese, green pepper, cut tomatoes into small pieces, add enough salt and mix it with butter.


Step 2: Season the bread slices with the right seasoning and put them in the oven for fifteen minutes, and the crispy egg cheese toast is ready.

Telugu version

కావలసిన పదార్థాలు

  1. బ్రెడ్ ప్యాకెట్ ఒకటి
  2. ఉడికించిన గుడ్లు 8
  3. చీజ్ 200 గ్రాములు
  4. వంద గ్రాముల వెన్న
  5. పది పచ్చిమిర్చి
  6. రెండు టమోటాలు

 
తయారు చేసే విధానం

Step1:ఉడకబెట్టిన గుడ్డలో జున్ను, పచ్చిమిర్చి, టొమాటోలను చిన్న ముక్కలుగా కట్ చేసి, తగినంత ఉప్పు వేసి, వెన్నతో కలపండి.


స్టెప్ 2: బ్రెడ్ స్లైసులను సరైన మసాలాతో కలిపి ఓవెన్‌లో పదిహేను నిమిషాలు ఉంచితే క్రిస్పీ ఎగ్ చీజ్ టోస్ట్ రెడీ.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens