IRCTC New Rules for over night Sleeping in Trains

As per the new rules, listening to music, talking loudly, making noise or talking loudly on a call is not allowed during night hours. The railway department has brought this new rule so that the passengers can sleep easily and travel without any problem. After the implementation of this new rule, the journey of passengers is likely to be calm and comfortable.

On the other hand, if any passenger causes trouble to another passenger, action can be taken and fined. You can complain about this to the train staff especially TT. After this, immediate action will be taken against the passenger.

In such circumstances, the railway officials warn him for the first time not to do such things while sleeping at night. But if you are watching a video at night.. you need to use a device like earphones.. so that no one gets disturbed.

Telugu Version

కొత్త నిబంధనల ప్రకారం, రాత్రి సమయాల్లో సంగీతం వినడానికి, బిగ్గరగా మాట్లాడటానికి, శబ్దం చేయడానికి లేదా కాల్‌లో బిగ్గరగా మాట్లాడటానికి అనుమతి ఉండదు. ప్రయాణికులు సులువుగా నిద్రపోయేలా, ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయాణించేలా రైల్వేశాఖ ఈ కొత్త రూల్ తీసుకొచ్చింది. ఈ కొత్త నిబంధన అమల్లోకి వచ్చిన తర్వాత ప్రయాణికుల ప్రయాణం ప్రశాంతంగా ఉండడంతోపాటు సౌకర్యవంతంగా ఉండే అవకాశం ఉంది.

మరోవైపు, ఎవరైనా ప్రయాణీకుడు మరో ప్రయాణికుడికి ఇబ్బందిని కలిగిస్తే చర్య తీసుకోవడంతోపాటు.. వారికి జరిమానా విధించవచ్చు. దీని గురించి మీరు రైలు సిబ్బందికి ముఖ్యంగా టీటీకి ఫిర్యాదు చేయవచ్చు. దీని తర్వాత, ఆ ప్రయాణికుడిపై తక్షణ చర్యలు తీసుకుంటారు.

ఇలాంటి పరిస్థితుల్లో రాత్రి నిద్రించే సమయంలో ఇలాంటి పనులు చేయవద్దని రైల్వే అధికారులు అతనికి మొదటిసారిగా హెచ్చరిస్తారు. అయితే మీరు రాత్రిపూట వీడియో చూస్తున్నట్లయితే.. మీరు ఇయర్‌ఫోన్ వంటి పరికరాన్ని ఉపయోగించాల్సి ఉంటుంది.. తద్వారా ఎవరికీ ఇబ్బంది ఉండదు.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens