The first tourist train from Telugu states..

Indian Railways , which recently provided Vande Bharat trains to Telugu states, has also provided another tourist train with advanced facilities. In this order, the first Bharat Gaurav train from the Telugu states of Telangana and Andhra Pradesh started its journey from Secunderabad station on Saturday.

 The scenes performed by Kuchipudi dancers to entertain the pilgrims traveling on the maiden journey of this train were accompanied by a traditional welcome scene and a festive atmosphere prevailed throughout the station premises.

 On this occasion, South Central Railway General Manager Arun Kumar Jain also handed over welcome kits to the pilgrims. Rajni IRCTC Chairman, Managing Director Rajni Hasija and other senior railway officials participated in the inaugural function of the Telugu States Bharat Gaurav Train held in Secunderabad.

Telugu version

ఇటీవలే తెలుగు రాష్ట్రాలకు వందేభారత్ రైళ్లను ఇచ్చిన ఇండియన్ రైల్వేస్ తాజాగా మరో అధునాతన సదుపాయలతో కూడిన టూరిస్ట్ ట్రెయిన్‌ను కూడా అందించింది. ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి నుంచి మొట్టమొదటిగా భారత్ గౌరవ్ రైలు శనివారం సికింద్రాబాద్ స్టేషన్ నుంచి తన ప్రయాణాన్ని ప్రారంభించింది.

 ఈ రైలు తొలి పర్యటనలో ప్రయాణించే యాత్రికులను అలరించేందుకు కూచిపూడి నృత్యకారులు ప్రదర్శించిన సన్నివేశాలు సాంప్రదాయం ఉట్టి పడేలా.. స్వాగతం పలికే సన్నివేశంతో స్టేషన్ ఆవరణమంతా పండుగ వాతావరణం నెలకొంది .ఈ సందర్బంగా దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ యాత్రికులకు స్వాగత కిట్‌లను కూడా అందజేశారు. సికింద్రాబాద్‌లో జరిగిన తెలుగు రాష్ట్రాల భారత్ గౌరవ్ రైలు ప్రారంభోత్సవ కార్యక్రమంలో రజనీ ఐఆర్‌సీటీసీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ రజనీ హసిజా, ఇతర సీనియర్ రైల్వే అధికారులు పాల్గొన్నారు.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens