First glimpses of 'Pushpa 2' will come soon?.. Interesting update for Bunny fans..

Director Sukumar.. Not to mention the huge success of Pushpa, which came in the icon star Allu Arjun combo. This movie, which came in the background of red sandalwood smuggling, became a super hit worldwide. The audience in the North was blown away by Bunny's performance in Pukka Ooramas look as the smuggler Pushpa Raj. National crush Rashmika Mandanna played the female lead in this.

 Malayali actor Fahad Fazil, Sunil and Anasuya played key roles. After the blockbuster hit Pushpa 2, which is currently shooting at a fast pace, has more expectations. Allu Arjun recently joined the shooting of this movie . The talk is going on as if an interesting update is coming from this movie.

Telugu version

డైరెక్టర్ సుకుమార్.. ఐకాన్ స్టా్ర్ అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన పుష్ప చిత్రం ఎంత పెద్ద విజయం సాధించిందో చెప్పక్కర్లేదు. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా ప్రపంచవ్యా్ప్తంగా సూపర్ హిట్‏గా నిలిచింది. స్మగ్లర్ పుష్ప రాజ్ పాత్రలో పక్కా ఊరమాస్ లుక్‏లో బన్నీ నటనకు నార్త్ ఆడియన్స్ ఫిదా అయ్యారు. 

ఇందులో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కథానాయికగా నటించగా.. మలయాళీ నటుడు ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ కీలకపాత్రలలో నటించారు. బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరపుకుంటున్న పుష్ప 2పై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే ఈ మూవీ చిత్రీకరణలో జాయిన్ అయ్యారు అల్లు అర్జున్. తాజాగా ఈ సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ రాబోతున్నట్లుగా టాక్ నడుస్తుంది.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens