Bhimla Nayak Closing Collections

" భీమ్లా నాయక్ " సినిమా క్లోజింగ్ కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి .

నైజం :- 31.39 cr
సీడెడ్ :- 11.07 cr 
AP & TG :- 72.50 cr 
రెస్ట్ ఆఫ్ ఇండియా :- 07.37 cr
ఓవర్సిస్ :- 12.41 cr
టోటల్ కలెక్షన్స్ :- 92.28 cr
బ్రేక్ ఈవెన్ :- 110 cr 

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా ఒక ఊపు ఊపినా చివరకు యావరేజ్ సినిమాగా సారి పెట్టుకోవాలిసి వచ్చింది . ఈ సినిమాలో పవన్ కల్యాణ్ , రానా నటనకు మంచి మార్కులు పడ్డాయి . కలెక్షన్స్ పరంగా యావరాజ్ కలెక్షన్స్ సాధించాయి


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens