Aadvallu Meeku Joharlu Closing Collections

శర్వానంద్ , రష్మీక మందన కలిసి జంటగా నటించిన సినిమా " ఆడవాళ్ళు మీకు జోహార్లు " .
ఈ సినిమాకు తిరుమల కిషోర్ దర్శకత్వం వహించారు . శర్వానంద్ కెరియర్లో అతి తక్కువ ఓపెనింగ్స్ తో విడుదల ఐనా సినిమా ఇదే . ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకున్నా కలెక్షన్స్ మాత్రం యావరేజ్గా ఉన్నాయి . ఈ సినిమా ఫ్రీ రిలీజ్ బిజినెస్ 15 కోట్లకు పైగా జరిగిందని తెలిసిన సమాచారం . 

ఆడవాళ్ళు మీకు జోహార్లు క్లోజింగ్ కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి.

నైజం :- 2.61 cr
సీడెడ్ :- 0.77 cr
AP & TG :- 6.40 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా :- 0.40 cr
ఓవర్సిస్ :- 0.92 cr
టోటల్ కలెక్షన్స్ :- 7.72 cr
బ్రేక్ ఈవెన్ :- 16.65 cr 

శర్వానంద్ కెరియర్ల్ ప్లాప్ ఖాతాలో ఇంకో సినిమా చేరింది . ఇంత తక్కువ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడి బిగ్ డిజాస్టర్గా టాక్ తో ముగింపు చెప్పింది .


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens