Latest Updates

రజినీకాంత్ ‘కూలీ’ విడుదల తేది ప్రకటించారు

రజినీకాంత్ - లోకేశ్ కనకరాజ్ కాంబినేషన్‌లో ‘కూలీ’ ఆగస్టు 14న విడుదల

సూపర్ స్టార్ రజినీకాంత్ మరియు ప్రముఖ దర్శకుడు లోకేశ్ కనకరాజ్ కాంబినేషన్‌లో రూపొందుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం కూలీ. ఈ సినిమా ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

సన్ పిక్చర్స్ సంస్థ తమ సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది.

లోకేశ్ కనకరాజ్ సినిమాలకు యువతలో విపరీతమైన క్రేజ్ ఉంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆయనకు ప్రత్యేకమైన ఫ్యాన్‌బేస్ ఉంది. అలాంటి దర్శకుడితో రజినీకాంత్ కలసి పనిచేస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇక ఈ సినిమాలో అక్కినేని నాగార్జున, ఉపేంద్ర, ఆమీర్ ఖాన్ వంటి స్టార్ హీరోలు గెస్ట్ రోల్స్‌లో కనిపించనున్నారు.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens