సర్కారి వారి పాట డైలాగ్స్
1. నా డబ్బులు ఎవరి దగ్గరైన ఉండిపోతే ...
నా ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ దగ్గర
ఉండిపోయినట్లు ఫీల్ అవుతా సార్.
2. అప్పనేది ఆడపిల్ల లాంటిది సార్..
ఇక్కడ ఎవ్వడు బాధ్యత ఉన్న ఆడపిల్ల తండ్రిలా బిహేవ్ చేయడం లేదు.
3. నా దృష్టిలో అప్పనేది సెటప్ లాంటిది.
Sarkari Vari Pata Best Dialogues
