రికార్డ్స్ బద్దలు కొడుతున్న KGF 2 . కలెక్షన్స్ తో దూసుకెళ్తున్నా KGF 2 సినిమా. హిందీలో ఐతే చాలా వేగంగా దూసుకెళ్తుంది. నాకు నేనే పోటీ అంటున్న ఈ చిత్రం హిందీలో కలెక్షన్స్ వర్షం కురిపిస్తుంది. మొదటి రోజు KGF -2 ఏకంగా 53.95 కోట్లను వసూళ్ళు చేసింది. హిందీలో పాత సినిమాల రికార్డ్స్ ను కూడా బద్దలు కొట్టి మరి దూసుకెళ్తుంది.
KGF 2 Movie Collections
