Another twist in YS Viveka murder mystery CBI said who tampered with the evidence

CBI mentioned key points in Uday Kumar Reddy's remand report. Once again it is mentioned about the role of MP Avinash Reddy. The CBI alleged that Uday Kumar Reddy, Avinash Reddy, Bhaskar Reddy and Shiva Shankar Reddy had tampered with the evidence. Moreover, the CBI said in the remand report that Uday Kumar Reddy already knew about Viveka's murder. It is stated that Uday Kumar Reddy went to Avinash Reddy's house in the early morning of the day of Viveka's murder.

 The CBI explained that Google showed Uday at Avinash's house at the take-out location as well. The CBI says that he was at Avinash Reddy's house until he got the information that Viveka was dead. The CBI said that Avinash Reddy, Uday Kumar Reddy and Shiva Shankar Reddy reached Viveka's house within 2 minutes after the news of Viveka's death came out. The investigating agency says that despite asking Uday Kumar Reddy several times, he did not cooperate in this whole affair. The CBI also has a doubt that Uday Kumar Reddy will run away. That is why the report said that he was arrested.

YS. The CBI has filed a custody petition for investigating Uday Kumar in the Vivekananda Reddy murder case. On the other hand, after taking notices on behalf of Uday Kumar, his lawyers requested the magistrate to grant bail. However, the court said that the custody and bail petitions will be heard on Monday.

Telugu version

ఉదయ్ కుమార్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్ లో కీలక అంశాలు ప్రస్తావించింది సిబిఐ. మరోసారి ఎంపీ అవినాష్‌రెడ్డి పాత్ర గురించి పేర్కొంది.  ఉదయ్ కుమార్ రెడ్డి, అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, శివ శంకర్ రెడ్డి కలిసి ఎవిడెన్స్ ట్యాంపర్ చేశారని సిబిఐ ఆరోపించింది.  పైగా వివేక హత్య గురించి ఉదయ్ కుమార్ రెడ్డికి ముందే తెలుసన్నది రిమాండ్‌ రిపోర్ట్‌లో సీబీఐ చెప్పిన మాట. 

వివేక హత్య జరిగిన రోజు తెల్లవారుజామున అవినాష్ రెడ్డి ఇంటికి ఉదయ్ కుమార్ రెడ్డి వెళ్లారని పేర్కొంది.  గూగుల్ టేక్ అవుట్ లోకేషన్ లోనూ అవినాష్ ఇంట్లోనే ఉదయ్‌ని చూపించిందంని సీబీఐ వివరించింది.  వివేకా చనిపోయారని సమాచారం వచ్చేవరకూ ఆయన అవినాష్ రెడ్డి ఇంట్లో ఉన్నట్లు చెబుతోంది సీబీఐ. వివేకా చనిపోయిన విషయం బయటికి రాగానే 2 నిమిషాల్లో అవినాష్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి, శివ శంకర్ రెడ్డిలు వివేక ఇంటికి చేరుకున్నారంటోది సీబీఐ.  ఈ మొత్తం వ్యవహారంపై ఉదయ్ కుమార్ రెడ్డిని పలుమార్లు విచారించినా సహకరించలేదని చెబుతోంది దర్యాప్తు సంస్థ. ఉదయ్ కుమార్ రెడ్డి పారిపోతాడనే డౌట్‌ కూడా సీబీఐలో ఉంది. అందుకే ఆయన్ను అరెస్ట్ చేసినట్లు రిపోర్ట్‌లో చెప్పింది.

వైఎస్‌. వివేకానందారెడ్డి హత్యకేసులో ఉదయ్‌కుమార్‌ను విచారణ కోసం సీబీఐ కస్టడీ పిటిషన్‌ వేసింది. మరోవైపు ఉదయ్‌కుమార్‌ తరఫున నోటీసులు తీసుకున్న ఆయన న్యాయవాదులు బెయిల్‌ మంజూరు చేయాలని మెజిస్ట్రేట్‌ను కోరారు. అయితే సోమవారం కస్టడీ, బెయిల్‌ పిటిషన్లపై విచారణ చేస్తామని కోర్టు తెలిపింది.


Today's Best Deals

64% OFF

Women Fashion

60% OFF

Men Fashion

56% OFF

Kids Fashion

21% OFF

Mobiles and Tablets