Kotappakonda Tirunallu is just that.

When Kotappakonda is mentioned.. the first thing that everyone remembers is Tirunallu and Prabhalu. In the lights of colorful electric lights.. Kotayya Utsavs which are held in the midst of Ashesha Bhakta Jana Sandoham are very famous not only in Andhra Pradesh but also in the surrounding states. On the occasion of Maha Shivratri, Kotappakonda resounds with the remembrance of Shiva's name.

 With the arrival of devotees, the Trikuta Parvata became bustling. Devotees are blessed with Panchakshari mantra. They paid their respects to God. During the Tirunalla mahotsava held at Kotappakonda on Saturday, devotees donated Rs. Crore 73 lakhs 67 thousand 386 income was presented to Trikoteshwar.

Telugu version

కోటప్పకొండ అనగానే.. అందరికీ ముందుగా గుర్తొచ్చేది తిరునాళ్లు, ప్రభలు. రంగురంగుల విద్యుత్ దీప కాంతుల్లో.. అశేష భక్త జన సందోహం మధ్య జరిగే కోటయ్య ఉత్సవాలు ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా చుట్టుపక్కలా రాష్ట్రంలోనూ చాలా ఫేమస్. మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా కోటప్పకొండ శివ నామ స్మరణతో మార్మోగింది. 

భక్తుల రాకతో త్రికూట పర్వతం సందడిగా మారింది. పంచాక్షరి మంత్రంతో భక్తులు తన్మయత్వం పొందారు. ఇష్టదైవానికి మొక్కులు చెల్లించుకున్నారు. కోటప్పకొండలో నిర్వహించిన శనివారం తిరునాళ్ల మహోత్సవంలో భక్తులు వివిధ రూపాల్లో రూ. కోటి 73లక్షల 67వేల 386 ఆదాయం త్రికోటేశ్వరునికి సమర్పించారు.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens