tics Telangana

125 feet Ambedkar statue unveiled

The city of Hyderabad was blessed with the unveiling of Ambedkar's 125 feet statue, the tallest in the country. The Telangana government has made elaborate arrangements to unveil the statue of the Rajyanga producer in a festive atmosphere.

 Andedkar's grandson Prakash Ambedkar will attend the program which will be inaugurated by CM KCR. Many ministers, MLAs and BRS leaders from other districts will come in large numbers for this program.

Telugu version

దేశంలోనే ఎత్తైన 125 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహవిష్కరణకు హైదరాబాద్‌ నగరం ముస్తాబైంది. పండగ వాతావరణంలో రాజ్యంగ నిర్మాత విగ్రహాన్ని ఆవిష్కరించేలా తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాట్లు చేసింది.

 సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా ప్రారంభమయ్యే ఈ కార్యక్రమానికి అండేడ్కర్‌ మనవడు ప్రకాశ్‌ అంబేడ్కర్‌ హాజరుకానున్నారు. ఈ కార్యక్రమానికి పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు ఇతర జిల్లాల నుంచి బీఆర్‌ఎస్‌ నేతలు భారీగా తరలిరానున్నారు


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens