tics Andhra Pradesh

Chandrababu's new strategy to face YCP.

Looks like election mood has arrived in Andhra Pradesh. Telugudesam is fielding family leaders to compete with YCP householders. Chandrababu, who is on a tour of Kakinada district, made this key announcement. Each person will be allocated 30 families. All these family leaders will work with the target of making people believe in TDP. What should the heads of the Raga family do? Chandrababu will direct the direction of when and what kind of programs to take up.

 It is planned to have one woman and one man in each team. Telugudesam is bringing the family chiefs into the ring to face the YCC at the field level. Chandrababu is touring Kakinada district as part of 'Idem Kharma Mana Rastraniki' programme.. Participated in a meeting held with party workers in Jaggampet. It was here that the system was announced by the head of the family.

Telugu version

ఆంధ్రప్రదేశ్‌లో ఎలక్షన్‌మూడ్‌ వచ్చేసినట్లే కనిపిస్తోంది. వైసీపీ గృహసారథులకు పోటీగా.. కుటుంబ సాధికార సారథులను బరిలోకి దింపుతోంది తెలుగుదేశం. కాకినాడ జిల్లా పర్యటనలో ఉన్న చంద్రబాబు ఈ కీలక ప్రకటన చేశారు. ఒక్కో వ్యక్తికి 30 కుటుంబాలు కేటాయించనున్నారు. టీడీపీపై ప్రజల్లో నమ్మకం కల్పించడం.. హామీలను ఇంటింటికి తీసుకెళ్లడమే టార్గెట్‌గా వీళ్లంతా పనిచేయనున్నారు కుటుంబ సాధికార సారథులు. రాగా కుటుంబ సారథులు ఏం చేయాలి? ఎప్పుడు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలన్నది నేరుగా చంద్రబాబే దిశానిర్దేశం చేయనున్నారు.

 ప్రతిటీమ్‌లో ఒక మహిళ, ఒక పురుషుడు ఉండేలా ప్లాన్‌ చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో వైసీసీని ఎదుర్కొనేందుకే కుటుంబ సారథులను బరిలోకి దించుతోంది తెలుగుదేశం. ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమంలో భాగంగా కాకినాడ జిల్లాలో పర్యటిస్తున్న చంద్రబాబు.. జగ్గంపేటలో పార్టీ కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. ఇక్కడే కుటుంబ సాధికార సారథులు వ్యవస్థను ప్రకటించారు.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens