tics Andhra Pradesh

Non-stop call for money.. House locked for non-payment of interest..

In Chittoor district, there is no end to the trouble of moneylenders. The incident of locking the house for non-payment of interest became a topic of discussion. Parveen Begum, who lives in Feeran Saheb Street, borrowed some money from the traders. Traders locked the house for not paying interest on time. 

The usury monsters got even more angry when they complained to the district SP that they were being harassed for daily interest. Parveen Begum's children held their legs and begged them not to lock the house as they have exams from tomorrow. However, the child's plea did not melt the moneylender's heart. They were not merciful.

Telugu version

చిత్తూరు జిల్లాలో వడ్డీ వ్యాపారుల ఆగడాలకు అంతులేకుండా పోతోంది. వడ్డీ కట్టలేదని ఇంటికి తాళం వేసిన ఘటన స్ధానికంగా చర్చనీయాంశం అయింది. ఫీరాన్ సాహెబ్ స్ట్రీట్ లో ఉంటోన్న పర్వీన్‌ బేగం వ్యాపారుల నుంచి కొంత డబ్బు అప్పుగా తీసుకుంది.

 సకాలంలో వడ్డీ కట్టలేదని ఇంటికి తాళం వేశారు వ్యాపారులు. రోజు వడ్డీ కోసం వేధిస్తున్నారని జిల్లా ఎస్పీకి స్పందనలో ఫిర్యాదు చేయడంతో వడ్డీ రాక్షసులు మరింతగా రెచ్చి పోయారు. పర్వీన్‌ బేగం పిల్లలు తమకు రేపటి నుంచి పరీక్షలని.. పరీక్షకు హాజరు కావాల్సిన ఉందని..  ఇంటికి తాళాలు వేయొద్దని కాళ్ళు పట్టుకొని వేడుకున్నారు. అయినప్పటికీ వడ్డీవ్యాపారుల హృదయాన్ని పిల్లల అభ్యర్ధన కరిగించలేదు. వారు కనికరించలేదు.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens