ucation_Jobs

Teaching and non-teaching jobs in National Institute of Design Andhra Pradesh.. Salary Rs.2,15,900 per month.

Guntur-National Institute of Design Andhra Pradesh under the Ministry of Commerce and Industry of the Central Government has released a notification seeking applications from eligible candidates for filling up 24 teaching and non-teaching posts on direct recruitment/deputation/short term contract basis.

 Candidates applying for these posts should have passed 10th Class, ITI, Degree, Diploma, PG, PG Diploma or equivalent course in relevant discipline from any recognized University or Institute depending on the post. Also should have experience in related work. Candidates age should be between 30 to 56 years.

Telugu version

కేంద్ర ప్రభుత్వ వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖకు చెందిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పరిధిలోని గుంటూరు-నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ఆంధ్రప్రదేశ్.. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్/డిప్యూటేషన్/షార్ట్ టర్మ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన 24 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

 ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టును బట్టి ఏదైనా గుర్తింపు పొందిన యూనిర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి పదో తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిగ్రీ, డిప్లొమా, పీజీ, పీజీ డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. అభ్యర్ధుల వయసు 30 నుంచి 56 యేళ్ల మధ్య ఉండాలి.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens