ucation_Jobs

How many days are summer vacations for schools in AP? This time it's huge.

The sun is burning..and the time of exams is also here..students are eagerly waiting to see if summer vacation will be given to schools. But an important alert for AP students. Officials of the Education Department have unofficially said that there is a possibility of giving massive summer vacations to schools across the state this time.

If you look at the academic calendar for the AP academic year 2022-2023, the exams will end on April 27 for students studying from class 1 to class 9. The sources of the education department say that since there will be results and parents' meetings in three days, schools across the state will have the opportunity to declare summer vacations from April 30.

Telugu version

ఎండలు మండుతున్నాయి.. అలాగే ఎగ్జామ్స్ సమయం కూడా వచ్చేసింది కాబట్టి.. ఎప్పుడెప్పుడు స్కూల్స్‌కు వేసవి సెలవులు ఇస్తారా అని ఆతృతగా ఎదురు చూస్తుంటారు విద్యార్ధులు. అయితే ఏపీ స్టూడెంట్స్‌కు ఓ ముఖ్య అలెర్ట్. ఈసారి రాష్ట్రవ్యాప్తంగా స్కూల్స్‌కు భారీగా వేసవి సెలవులను ఇచ్చే అవకాశం ఉందని విద్యాశాఖ అధికారులు అనధికారికంగా తెలిపారు.

2022-2023 ఏపీ విద్యాసంవత్సరానికి సంబంధించిన అకడమిక్ క్యాలెండర్ ఒకసారి పరిశీలిస్తే.. 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న విద్యార్ధులకు ఏప్రిల్ 27తో పరీక్షలు ముగిస్తాయి. ఆ తర్వాత మూడు రోజుల్లో రిజల్ట్స్, పేరెంట్స్ మీటింగ్స్ వంటివి ఉంటాయి కాబట్టి.. ఏప్రిల్ 30వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న స్కూల్స్, పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటించే అవకాశముందని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens