tics Andhra Pradesh

New rule in AP Assembly.

AP Speaker Tammineni Sitaram gave the key ruling. It has been clarified that the members should not come near the speaker's podium under any circumstances. They said that if that happens, they will be automatically suspended. This rule will be dealt with strictly from now on. Speaker said that it is not correct for TDP MLAs to behave in such a way as to reduce the honor and status of the House.

 He said that it is necessary to ensure that such incidents do not happen again.. That is why the ruling is being given. The speaker expressed his anger that the behavior of TDP members was extremely bad. And the dispute in the Assembly will reach the Privilege Committee. Speaker Tamminei accepted the plea of ​​Minister Adimulapu Suresh to send it to the Privileges Committee.

Telugu version

ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం కీలక రూలింగ్ ఇచ్చారు. ఇకపై సభ్యులు ఎట్టి పరిస్థితుల్లోనూ స్పీకర్ పోడియం దగ్గరకు రాకూడదని స్పష్టం చేశారు. అలా వస్తే ఆటోమేటిక్‌గా సస్పెండ్ అవుతారుని చెప్పారు. ఈ రూల్‌ విషయంలో ఇకపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. సభ గౌరవాన్ని, హోదాలకు తగ్గించే విధంగా టీడీపీ ఎమ్మెల్యేలు ప్రవర్తించడం కరెక్ట్ కాదన్నారు స్పీకర్. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందని..

 అందుకే రూలింగ్ ఇస్తున్నట్లు తెలిపారు. అటు టీడీపీ సభ్యుల తీరు అత్యంత హేయంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు స్పీకర్. ఇక అసెంబ్లీ గొడవ వివాదం ప్రివిలేజ్‌ కమిటీకి చేరనుంది. ప్రివిలేజ్‌ కమిటీకి పంపాలంటూ మంత్రి ఆదిమూలపు సురేష్ చేసిన విజ్ఞప్తికి స్పీకర్ తమ్మినేని అంగీకరించారు.
 


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens