tics Andhra Pradesh

AP government has showered bounties on the people.. Do you know how many thousands of crores have been allocated for welfare in the budget?

The YCP government has showered blessings on the people of Andhra Pradesh. As part of the annual budget, welfare has been given a big boost. 

There are allocations in the budget aimed at providing welfare schemes to the poor. The annual budget introduced by Finance Minister Buggana Rajendranath is Rs. 2 lakhs 79 thousand 279 crores while the revenue expenditure is Rs.2,28,540 crores. The capital expenditure is Rs.31,061 crores. The government has made huge allocations for welfare schemes in the budget.

Telugu version

ఆంధ్రప్రదేశ్‌ ప్రజలపై వైసీపీ ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. వార్షిక బడ్జెట్‌లో భాగంగా సంక్షేమానికి పెద్ద పీట వీసింది. పేదలకు సంక్షేమ పథకాలు అందించడమే లక్షంగా బడ్జెట్‌లో కేటాయింపులు ఉన్నాయి.

 ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ ప్రవేశ పెట్టిన వార్షిక బడ్జెట్‌ రూ. 2లక్షల 79వేల 279 కోట్లు కాగా.. రెవెన్యూ వ్యయం రూ.2,28,540 కోట్లు. మూలధన వ్యయం రూ.31,061కోట్లు. ఇక బడ్జెట్‌లో సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిన ప్రభుత్వం భారీగా కేటాయింపులు చేసింది.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens