These are the vaccinations that must be given to your children from birth to adulthood.

BCG or Bacillus Calmette-Guérin vaccine helps protect against TB. BCG vaccine is highly effective in protecting against tuberculosis. For a country like India where TB spreads easily, this vaccine is essential. Doctors recommend BCG vaccination for the baby within one hour of birth. This vaccine can be given anytime between birth and 6 months. BCG vaccine was introduced in India in 1948. It is part of India's National Immunization Schedule.

 Also included in the World Health Organization's list of essential drugs. Almost one hundred percent of the population of our country has taken this vaccine. The Government of India has made it mandatory for every child born to receive this vaccine. After the introduction of this vaccine, the death rate in India decreased.

Telugu version

BCG లేదా Bacillus Calmette-Guérin వ్యాక్సిన్ TB నుండి రక్షించడంలో సహాయపడుతుంది. క్షయవ్యాధి నుండి రక్షించడంలో BCG టీకా అత్యంత ప్రభావవంతమైనది. TB విస్తృతంగా సులభంగా వ్యాపించే భారతదేశం వంటి దేశానికి, ఈ టీకా అవసరం. పుట్టిన ఒక గంటలోనే బిడ్డకు బిసిజి వ్యాక్సినేషన్ వేయించాలని వైద్యులు సిఫార్సు చేస్తున్నారు. ఈ వ్యాక్సిన్‌ను పుట్టినప్పటి నుండి 6 నెలల మధ్య ఎప్పుడైనా వేసుకోవచ్చు.

 1948లో బిసిజి వ్యాక్సిన్‌ను భారతదేశంలో ప్రవేశపెట్టారు. ఇది భారతదేశ జాతీయ ఇమ్యునైజేషన్ షెడ్యూల్‌లో భాగం. ప్రపంచ ఆరోగ్య సంస్థ అవసరమైన మందుల జాబితాలో కూడా చేర్చారు. మనదేశంలో దాదాపు నూరు శాతం జనాభాకు ఈ వ్యాక్సిన్ తీసుకుంది. పుట్టిన ప్రతీ బిడ్డకు ఈ వ్యాక్సిన్ అందేలా భారత ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఈ వ్యాక్సిన్ ప్రవేశించిన తర్వాతనే భారత దేశంలో మరణాల రేటు తగ్గింది.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens