Do you have a headache? Do this this time

Some people get headache as well. There is no single cause of headache. There are various reasons like work stress, lack of sleep, tension, genetics etc. Headache causes extreme irritability, anger and impatience. Sometimes, if the headache is severe, some people will also vomit. But they can't bear the headache and take tablets. If you take tablets like that, there is a risk. Apart from that, if you follow some tips first, you can check the problem. Let's take a look at that.

Dehydration can also be a cause of headaches. So it is best to drink a glass of water when you feel a headache. Applying sandalwood on the forehead can provide relief. When you have a headache, bathing your head with lukewarm water will give you good relief.

Even toothache and eye pain can lead to headache. A headache occurs even if you do not eat for a long time. When you have a headache, sitting still and doing breathing exercises is also very good. It helps by providing oxygen to the head.

Nerves to the brain connect the ear region. It is better to massage a little at the back of the ear and pull it slightly up and down. Massaging the forehead, scalp, massaging from the top of the nostrils to the bottom, you can also massage the forehead with ice.

Telugu version

కొందరికి తలనొప్పి కూడా వస్తుంది. తలనొప్పికి ఒక్క కారణం కూడా ఉండదు. పని ఒత్తిడి, నిద్రలేమి, టెన్షన్, జెనెటిక్స్ ఇలా రకరకాల కారణాలు ఉన్నాయి.తలనొప్పి విపరీతమైన చిరాకు, కోపం, అసహనం కలిగిస్తుంది. ఒక్కోసారి తలనొప్పి తీవ్రంగా ఉంటే కొందరికి వాంతులు కూడా వస్తాయి. కానీ తలనొప్పి భరించలేక మాత్రలు వేసుకుంటున్నారు. అలా ట్యాబ్లెట్లు వేసుకుంటే ప్రమాదం. అలా కాకుండా ముందుగా కొన్ని చిట్కాలు పాటిస్తే సమస్యకు చెక్ పెట్టవచ్చు. అన్నది ఒకసారి చూద్దాం.

డీహైడ్రేషన్ కూడా తలనొప్పికి కారణం కావచ్చు. కాబట్టి తలనొప్పిగా అనిపించినప్పుడు ఒక గ్లాసు నీళ్లు తాగడం మంచిది. గంధాన్ని నుదుటిపై రాసుకుంటే ఉపశమనం లభిస్తుంది. తలనొప్పిగా ఉన్నప్పుడు గోరువెచ్చని నీటితో తలస్నానం చేస్తే మంచి ఉపశమనం లభిస్తుంది.

పంటి నొప్పి మరియు కంటి నొప్పి కూడా తలనొప్పికి దారితీస్తుంది. ఎక్కువసేపు తినకపోయినా తలనొప్పి వస్తుంది. తలనొప్పిగా ఉన్నప్పుడు కదలకుండా కూర్చొని శ్వాస వ్యాయామాలు చేయడం కూడా చాలా మంచిది. ఇది తలకు ఆక్సిజన్ అందించడం ద్వారా సహాయపడుతుంది.

మెదడులోని నరాలు చెవి ప్రాంతాన్ని కలుపుతాయి. చెవి వెనుక భాగంలో కొద్దిగా మసాజ్ చేసి కొద్దిగా పైకి క్రిందికి లాగడం మంచిది. నుదురు, తలకు మసాజ్ చేయడం, నాసికా రంధ్రాల పైభాగం నుంచి కింది వరకు మసాజ్ చేయడం, ఐస్‌తో నుదుటిపై మసాజ్ చేయడం కూడా చేయవచ్చు.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens