English Version
Suffering from a headache well? So follow these tips. Drinking coriander, sugar and water together gives relief from headaches. Also if you put the oil for 20 minutes ... it will cool down a bit. The headache subsides for a while.
Telugu Version
బాగా తలనొప్పితో బాధ పడుతున్నారా ? ఐతే ఈ చిట్కాలను ఫాలో అవ్వండి . ధనియాలు, పంచదార, నీళ్ళు కలిపి త్రాగితే తలనొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది . అలాగే నూనెను 20 నిముషాలు పాటు పెట్టుకుంటే... కొంచం చల్లబడుతుంది . కొంత సేపటికి తలనొప్పి తగ్గిపోతుంది .