Police Constable Final Written Exam on April 2.. Hall Tickets on Website.

Candidates who qualified the final written exam can download the hall tickets from the official website . Chairman VV Srinivasa Rao explained in a statement that the candidates appearing for the examination can download the hall tickets from Tuesday (March 28) night to 12 midnight on the 31st.

 In case of problems in downloading the hall tickets, please contact the phone numbers 93937 11110 or 93910 05006. It has been clarified that it is mandatory to paste the photograph on the downloaded hall ticket and appear for the exam, otherwise it will not be considered.

Telugu version

తుది రాత పరీక్షకు అర్హత సాధించిన అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్‌ నుంచి హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్ధులు మంగళవారం (మార్చి 28) రాత్రి నుంచి 31వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకు హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని ఛైర్మన్‌ వివి శ్రీనివాసరావు ఓ ప్రకటనలో వివరించారు.

 హాల్‌ టికెట్ల డౌన్‌లోడ్‌లో ఇబ్బందులుంటే 93937 11110 లేదా 93910 05006 ఫోన్‌ నంబర్లను సంప్రదించాలని సూచించారు. డౌన్‌లోడ్‌ చేసుకున్న హాల్‌టికెట్‌పై తప్పనిసరిగా ఫొటోను అతికించి పరీక్షకు హాజరు కావాలని, లేనిపక్షంలో దాన్ని పరిగణనలోకి తీసుకోబోమని స్పష్టం చేశారు.
 


Today's Best Deals

64% OFF

Women Fashion

60% OFF

Men Fashion

56% OFF

Kids Fashion

21% OFF

Mobiles and Tablets