Telangana TET 2023 Notification Released These are the important dates | TET Notification 2023

The Telangana Teacher Eligibility Test (TET) 2023 notification has been released on Tuesday (August 1). The online application process will start from Wednesday and will be available until August 16. The decision regarding the fee payment has also been finalized for August 16.

The Telangana TET examination will be conducted in two shifts on September 15, in an online mode. The first session's Paper 1 will be held from 9:30 AM to 12:00 PM noon, and Paper 2 will be conducted from 2:30 PM to 5:00 PM in the afternoon.

Hall tickets related to the examination will be available on the website from September 9. The TET exam results are scheduled to be announced on September 27.

For the aspirants aiming for government jobs like Kaga BEd, DEEd, the education department has decided to conduct the TET (Teacher Eligibility Test) examination for the academic year 2023-24. After being held in Telangana state for three times in 2016, 2017, and 2022, the TET examination is now being conducted four times this year. The government has announced the notification for this year's four TET examinations. Following that, the Teachers' Recruitment Test (TRT) will be conducted promptly.

TET carries significant weightage in the appointment of teachers. Therefore, candidates need to qualify correctly in Paper-1 and Paper-2. Based on the paper, candidates should have eligibility in Intermediate, Bachelor's Degree, Master's Degree, along with BEd/DEEd/Language Pandit/UG DPEd/DEPEd/BPEd courses. Students who are currently in the final year of their education can also apply for the examination.

Telugu version

తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) 2023 నోటిఫికేషన్ మంగళవారం (ఆగస్టు 1) విడుదలైంది. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ బుధవారం నుంచి ప్రారంభమై ఆగస్టు 16 వరకు అందుబాటులో ఉంటుంది. ఫీజు చెల్లింపుకు సంబంధించి ఆగస్టు 16న నిర్ణయం కూడా ఖరారైంది.

తెలంగాణ టెట్ పరీక్షను ఆన్‌లైన్ విధానంలో సెప్టెంబర్ 15న రెండు షిఫ్టుల్లో నిర్వహించనున్నారు. మొదటి సెషన్ పేపర్ 1 ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:00 వరకు, పేపర్ 2 మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 5:00 గంటల వరకు నిర్వహించబడుతుంది.

పరీక్షకు సంబంధించిన హాల్ టిక్కెట్లు సెప్టెంబర్ 9 నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి.టెట్ పరీక్ష ఫలితాలను సెప్టెంబర్ 27న ప్రకటించనున్నారు.

కాగా బీఈడీ, డీఈఈడీ వంటి ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఆశపడే అభ్యర్థుల కోసం 2023-24 విద్యా సంవత్సరానికి టెట్ (టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్) పరీక్షను నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. తెలంగాణ రాష్ట్రంలో 2016, 2017, 2022లో మూడుసార్లు జరిగిన టెట్ పరీక్షను ఇప్పుడు ఈ ఏడాది నాలుగుసార్లు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది నాలుగు టెట్ పరీక్షలకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ తర్వాత టీచర్స్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ (టీఆర్‌టీ)ని వెంటనే నిర్వహిస్తారు.

టీచర్ల నియామకంలో టెట్ గణనీయమైన వెయిటేజీని కలిగి ఉంటుంది. కాబట్టి, అభ్యర్థులు పేపర్-1 మరియు పేపర్-2లో సరిగ్గా అర్హత సాధించాలి. పేపర్ ఆధారంగా, అభ్యర్థులు BEd/DEEd/Language Pandit/UG DPEd/DEPEd/BPEd కోర్సులతో పాటు ఇంటర్మీడియట్, బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీలో అర్హత కలిగి ఉండాలి. ప్రస్తుతం విద్య చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు.


Today's Best Deals

64% OFF

Women Fashion

60% OFF

Men Fashion

56% OFF

Kids Fashion

21% OFF

Mobiles and Tablets