Liquor Shops are Closed Two Days in Hyderabad

Police have issued orders to close liquor shops in Greater Hyderabad for two days. Liquor shops in Greater Hyderabad will be closed from 11 pm on Saturday. Hyderabad City Commissioner CV Anand has issued a circular to close shops on the occasion of Bonala festival.

But in Hyderabad East and West Zone, the liquor shops will be closed only for one day on Sunday. Wineshops in South Zone will be closed for two days. Authorities have issued orders to close bars and clubs along with wineries.

As a result, the liquor shops which were closed on Saturday night in South Zone will reopen on Tuesday. In the meantime, the ban on liquor shops will be limited only to Hyderabad and Secunderabad. Shops will remain open in Rangareddy and Medchal districts.

Telugu Version

గ్రేటర్ హైదరాబాద్లో రెండు రోజుల పాటు మద్యం దుకాణాలను మూసివేయాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. గ్రేటర్ హైదరాబాద్లో శనివారం రాత్రి 11 గంటల తర్వాత నుంచి మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. బోనాల పండుగ నేపథ్యంలో దుకాణాలు మూసి వేయాలని హైదరాబాద్ సిటీ కమిషనర్ సీవీ ఆనంద్ సర్క్యులర్ జారీ చేశారు.

అయితే హైదరాబాద్ ఈస్ట్, వెస్ట్ జోన్లో మాత్రం ఆదివారం ఒక్కరోజు మాత్రమే మద్యం దుకాణాలు మూత పడనున్నాయి. సౌత్ జోన్లో మాత్రం రెండు రోజుల పాటు వైన్షాపులను మూసివేయనున్నారు. వైన్స్తోపాటు బార్లు, క్లబ్బులను మూసివేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

దీంతో సౌత్ జోన్లో శనివారం రాత్రి మూతపడ్డ మద్యం దుకాణాలు తిరిగి మంగళవారం తెరుచుకోనున్నాయి. ఇదిలా ఉంటే మద్యం దుకాణాలు బంద్ కేవలం హైదరాబాద్, సికింద్రాబాద్కు మాత్రమే పరిమితం కానున్నాయని.. రంగారెడ్డి, మేడ్చల్జిల్లాల్లో దుకాణాలు తెరిచి ఉంటాయని సమాచారం.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens