Big alert for drug addicts.. wine shops will be closed for three days in those districts..

The heat of MLC election has started in Andhra Pradesh. As the time for polling approaches, the parties are heating up the politics with rhetoric. Officials have intensified the arrangements for this election.

 Visakhapatnam District Prohibition and Excise Superintendent Srinivas issued a key announcement in this order. In view of the North Coast Andhra Graduate MLC elections to be held on 13th of this month, all liquor shops in the district will be closed for three days, he said in a statement. MLC elections will be held in joint districts of Visakhapatnam, Vizianagaram and Srikakulam (North Coastal Andhra).

Telugu version

ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్సీ ఎన్నికల వేడి మొదలైంది. పొలింగ్ కు సమయం దగ్గరపడుతుండటంతో పార్టీలు మాటల తూటాలతో రాజకీయాలను హీటెక్కిస్తున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించి అధికారులు ఏర్పాట్లను ముమ్మరం చేశారు. ఈ క్రమంలో విశాఖపట్నం జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ శ్రీనివాస్ కీలక ప్రకటన జారీ చేశారు. 

ఈ నెల 13న జరగనున్న ఉత్తర కోస్తా ఆంధ్ర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల దృష్ట్యా జిల్లాలో మూడు రోజుల పాటు అన్ని మద్యం దుకాణాలను బంద్ చేస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ఉమ్మడి జిల్లాల్లో పట్టభద్రుల (North Coastal Andhra) ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens