How to identify sweet papaya fruitare all green fruits sweet

Looking at the papaya fruit, is it tasty? You can tell by the color of its skin. A ripe papaya can be identified by its yellow-green color. A ripe pod will change color. Such papayas are sweet. Generally papaya pods are green in color. These are identified as green papaya seeds.

But lately some people are trying to artificially fertilize the fruit with various chemicals. In which the fruits change color and do not ripen properly inside. Also the taste is not right. Similar experiments are being done in the case of papaya. Now let us know how to identify good tasting papaya fruit in this background.

To identify the papaya fruit, first you have to see the color of the papaya fruit. If its color is yellowish green, it should be recognized as a good tasty fruit. But if the papaya fruit feels soft to the touch, then it should be recognized as artificially ripened. Apart from that, if the papaya fruit is yellow in color but its skin is a little hard, it should be recognized as a naturally ripe papaya fruit.

Telugu version

బొప్పాయి పండును చూడగానే అది రుచిగా ఉందో లేదో…. దాని తొక్క రంగులు చూసి చెప్పెయ్యవచ్చు. సాధారణంగా పసుపుపచ్చ రంగులో ఉండే బొప్పాయి పండు బాగా పండిన కాయగా గుర్తించవచ్చు. బాగా పండిన కాయ రంగు మారి ఉంటుంది. అలాంటి బొప్పాయి కాయలే తీయగా ఉంటాయి. సాధారణంగా బొప్పాయి కాయలు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. ఇవి పచ్చి బొప్పాయి కాయలుగా గుర్తిస్తారు.

కానీ ఈ మధ్యకాలంలో కొంతమంది వివిధ రసాయనాలు కృత్రిమంగా పండ్లను మగ పెట్టాలని చూస్తున్నారు. దీనిలో ఆ పండ్లు రంగు మారుతాయి తప్ప లోపల సరిగా పండవు. పైగా రుచి కూడా సరిగ్గా ఉండదు. బొప్పాయి విషయంలో కూడా అలాంటి ప్రయోగాలే చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మంచి రుచి ఉన్న బొప్పాయి పండును ఎలా గుర్తించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

బొప్పాయి పండును గుర్తించాలంటే ముందుగా బొప్పాయి పండు రంగును చూడాల్సి ఉంటుంది. దాని రంగు పసుపు పచ్చ రంగులో ఉన్నట్లయితే, మంచి రుచికరమైన పండుగా గుర్తించాలి. అయితే బొప్పాయి పండును ముట్టుకోగానే మెత్తగా గుజ్జులా ఉంటే మాత్రం అది కృత్రిమంగా పండిందిగా గుర్తించాలి. అలా కాకుండా బొప్పాయి పండు రంగు పసుపచ్చగా ఉంటూనే దాని చర్మం కాస్త గట్టిగా ఉంటే సహజంగా పండిన బొప్పాయి పండుగా గుర్తించాల్సి ఉంటుంది.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens