Do you know why rice should be washed before cooking This is the scientific reason behind it

We consume a lot of rice in our diet. A meal without rice is incomplete for foodies. Wash the rice thoroughly before cooking. Researchers say there is a scientific reason behind washing rice.

There are many types of rice. Glutinous rice, medium rice, jasmine rice etc. Some rice has a sticky layer. According to a study, this stickiness is due to 'amylopacten' released during cooking.

Many people think that washing rice will purify it. Although this is partially true, rice also contains dust and dirt along with a small amount of metal powder. It is harmful to health. So, the study says that washing the rice removes 90% of the germs.

Researchers say that in the present modern era, rice will become readily available. There are many types of microplastics inside the rice. But researchers say that washing rice before cooking removes 40 percent of the microplastics.

Researchers say that washing rice removes nutrients like copper, iron and zinc. Even if the rice is washed too much it is dangerous.

Telugu version

మనం మన ఆహారంలో బియ్యం ఎక్కువగా తీసుకుంటాం. భోజన ప్రియులకు అన్నం లేని భోజనం అసంపూర్తిగానే ఉంటుంది. అన్నం వండటానికి ముందు బియ్యం బాగా కడుగుతారు. బియ్యం కడగడం వెనుక శాస్త్రీయ కారణం ఉందని పరిశోధకులు చెబుతున్నారు.

బియ్యంలో అనేక రకాలు ఉన్నాయి. గ్లూటినస్ రైస్, మీడియం రైస్, జాస్మిన్ రైస్ మొదలైనవి. కొన్ని బియ్యం అంటుకునే పొరను కలిగి ఉంటాయి. ఒక అధ్యయనం ప్రకారం, ఈ జిగట వంట సమయంలో విడుదలయ్యే 'అమిలోపాక్టెన్' కారణంగా వస్తుంది.

బియ్యం కడిగితే శుద్ధి అవుతుందని చాలా మంది అనుకుంటారు. ఇది పాక్షికంగా కూడా నిజం అయినప్పటికీ, బియ్యంలో దుమ్ము, ధూళితో పాటు కొద్ది మొత్తంలో మెటల్ పౌడర్ కూడా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి హానికరం. కాబట్టి, బియ్యాన్ని కడగడం వల్ల 90% క్రిములు తొలగిపోతాయని అధ్యయనం చెబుతోంది.

ప్రస్తుత ఆధునిక యుగంలో బియ్యం త్వరగా అందుబాటులోకి వస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. బియ్యం లోపల అనేక రకాల మైక్రోప్లాస్టిక్‌లు ఉన్నాయి. అయితే బియ్యం వండే ముందు కడిగితే 40 శాతం మైక్రోప్లాస్టిక్‌లు తొలగిపోతాయని పరిశోధకులు చెబుతున్నారు.

బియ్యాన్ని కడగడం వల్ల రాగి, ఐరన్, జింక్ వంటి పోషకాలు తొలగిపోతాయని పరిశోధకులు చెబుతున్నారు. బియ్యాన్ని అతిగా కడిగినప్పటికీ అది ప్రమాదకరమన్నారు.


 


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens