దాసరి వీర వెంకట రామచంద్ర శేఖర్ గారు 10th అక్టోబర్ 1970 సంవత్సరం లో తూర్పు గోదావరి జిల్లా ఏలేశ్వరం గ్రామంలో జన్మిం చారు.. ఈయన విద్యార్థిగా ఉన్నపుడే వ్యాపార ఆసక్తితో కం ప్యూ టర్ ఇన్స్టి ట్యూ ట్ నెలకొల్పి తొంభైవ దశకం నుండే
విద్యార్థులకు కం ప్యూ టర్ పాఠాలు బోధిం చేవారు ఇం టర్మీడియట్ నుండి ప్రభుత్వం ప్రవేశపెట్టిన కంప్యూటర్ విద్యను
అందిపుచ్చుకున్న తొలితరం కంప్యూ టర్ విద్యార్థి. గ్రాడ్యు యేషన్ ఏలూరు CRR కాలేజ్ లో పోస్ట్ గ్రాడ్యు యేషన్ కాకినాడ రాజీవ్
గాంధీ కళాశాలలో పూర్తిచేసి అదే కళాశాలలో ఫ్యా కల్టీ గా మరియు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ గా పని చేశారు. ఈయన వివాహం
2002 మే మూడో తారీఖున శ్రీమతి కనకదుర్గ గారితో జరిగింది. ఒక ఆనందమయ సంపూర్ణ కుటుంబ జీవితాన్ని గడుపుతున్న
ఈయన పూర్తి ఫ్యామిలీ మాన్. ఈయనకు ఇద్దరు సంతానం అబ్బాయి మేధాన్ష్ బిట్స్ పిలాని లో బీటెక్ చివరి సంవత్సరం
చదువుతూ ఉంటే. కుమార్తె కావ్య శ్రీ పద్మ సిల్వర్ ఓక్స్ పాఠశాలలో 10వ తరగతి చదువుతోంది.
ఈయన వృ త్తి: ప్రస్తుతం టెక్ మహీం ద్రాలో ప్రిన్సి పల్ సొల్యూ షన్ ఆర్కి టెక్ట్ గా పనిచేస్తున్నారు.
ప్రవృ త్తి మరియు వ్య క్తిగత ఆసక్తులు : వ్య వసాయం పట్ల ఉన్న ప్రత్యేకమైన ఆసక్తితో హైదరాబాద్
పరిసర ప్రాంతాలలో 16 ఎకరాలు భూమిలో వ్య వసాయం చేస్తూ వ్యవసాయ ఉత్పత్తులను
స్నేహితులకు పంచి ఇస్తూ వారిలో స్ఫూర్తి నింపుతూ వ్యవసాయం అంటే ఆసక్తిని
నింపుతున్నారు. ఈయన వ్య వసాయ క్షేత్రం లో Buckwheat పం టను తెలుగు రాష్ట్రాల్లో
మొట్టమొదటిగా మేఘాలయ రాష్ట్రం నుండి విత్తనాలు తెప్పించి సాగు చేస్తూ స్నేహితులకు
మరియు సాగు పట్ల ఆసక్తి ఉన్న వారికి Buckwheat విత్తనాలను అందించేందుకు సిద్ధంగా
ఉన్నా రు.
సామాజిక కార్య కలాపాలు ఎవరు సాయమడిగినా తక్షణం సాయం చేయడానికి సిద్ధంగా ఉండే వీరి మనస్తత్వం విద్యార్థులకు
మరియు వ్యా పార రం గం లో స్థిరపడే వారికి ఎం తో ఉపయోగకరం . అం తేకాకుం డా కమ్యూ నిటీ వర్క్ లో చురుకుగా ఉంటూ వివిధ
కార్య కలాపాలలో పాల్గొం టూ ప్రజారాజ్యం మరియు జనసేన పార్టీలకు ఇన్ఫ ర్మే షన్ టెక్నా లజీ సేవలు అందిస్తూ పార్టీలో చాలా
సన్ని హితం గా పనిచేశారు. ఎన్ని కల సమయం లో పోల్ స్ట్రాటజీస్ మరియు బూత్ స్ట్రాటజీస్ పై ప్రత్యే క ప్రోగ్రామ్స్ అందించడం లో
ఈయనది అందె వేసిన చేయి. మరియు వివిద రంగాల అనుభవం తో “టీం చాణక్య కన్స ల్టిం గ్ సం స్థకు” మరియు “మన వాయిస్
గ్లోబల్ మీడియా సం స్థకు” ముఖ్య సలహాదారులుగా ఉన్నారు. ఖాళీ సమయాల్లో మరియు సెలవు దినాలలో వ్య క్తిగత వికాసం
మరియు వ్యా పార రంగ అవకాశాలపై మన కమ్యూ నిటీకి ఎన్నో శిక్షణా తరగతులు నిర్వ హించారు.
దాసరి వీర వెంకట రామచంద్ర శేఖర్ - జీవన విశేషాలు | Mana Nestham 2025 Dairy Edition
