కుటుంబ నేపథ్యం
CH. K V రామకృష్ణ గారు శ్రీ అప్ప లనాయుడు గారు మరియు శ్రీమతి సత్య వతి గారి కుమారుడు. తన
జీవిత భాగస్వామి శ్రీమతి శ్రీలక్ష్మి గారు.అనేక సాం ఘిక సేవలతో పేరు పొం దారు. ఆయన సమాజానికి వివిధ
రం గాలలో అనేక సేవలు అం దిం చారు, ప్రత్యే కం గా కరోనా కాలం లో ప్రజలకు అనేక మన్న నీయ సేవలను
అందించారు.
విద్యాభ్యాసం
రామకృష్ణ గారు బి.టెక్ (సివిల్) లో పట్టభద్రులయ్యారు.
వృత్తి జీవితం
రామకృష్ణ గారు నిర్మాణ రంగం లో ప్రముఖ సంస్థ అయిన VR Elite Builders and Developers ను యాళ్ల
వరప్రసాద్ గారితో కలిసి స్థాపిం చారు
సంస్థ పరిచయం
VR Elite Builders and Developers సం స్థ హైదరాబాద్ లో నివాస, వాణిజ్య అపార్ట్‌మెంట్లు మరియు
ప్రీమియం ప్లాట్ల నిర్మాణం లో నైపుణ్యం కలిగిన సం స్థ. ఈ సం స్థ హైదరాబాదులో అపార్ట్‌మెంట్లు, విల్లాలు
మరియు ప్రీమియం ప్లాట్లను అందిస్తుంది.
సమాజ సేవలు
- రామకృష్ణ గారు తన నిర్మాణ ప్రాజెక్టుల ద్వారా సమాజానికి నాణ్య మైన నివాసాలు అందించడం లో కృషి చేస్తున్నా రు. అత్యు త్తమ జీవన ప్రమాణాలను అందించేందుకు, అంతర్జాతీయ స్థాయి సదుపాయాలను కల్పిస్తున్నారు.
- కరోనా విపత్తు సమయం లో రామకృ ష్ణ గారు అవసరమైన మందులు, ఆక్సిజన్, ఫుడ్ ప్యాకెట్లు మరియు ఇతర ఆరోగ్య పరమైన సహాయం అందించారు.పేదలతో పాటు నిరుపేద కుటుంబాలకు ఆర్థికసాయం ,
- .విద్యా రం గం లో రామకృ ష్ణ గారు గొప్ప ప్రొత్సాహం అం దిం చారు. పేద విద్యా ర్థులకు ఉచిత విద్య , స్కాలర్‌షిప్‌లు, ట్యూ షన్ ఫీజులు, మరియు శిక్ణా కార్య క్రమాలు అందించారు. విద్యార్థులకి అవసరమైన సామాగ్రి, దుస్తులు, పుస్తకాలు పంపిణీ చేశారు.
పట్టుదల – విజయానికి పునాది
తన విద్య , కృషి, పట్టుదలతో రామకృష్ణ గారు నిర్మాణ రంగం లో ఉన్న తస్థానాన్ని సాధించారు. తన సేవా
కార్య క్రమాలు, నైతిక విలువలు సమాజం లో ఆయనకు ప్రత్యే క గుర్తింపును తీసుకువచ్చా యి.
ఈ సేవలు మాత్రమే కాకుండా, రామకృ ష్ణ గారు సమాజం లో మంచి మార్పు తీసుకురావడం లో విశేష కృషి
చేస్తున్నరు.
