Things are going down.. Ups and downs.. New twist in Pragathi Bhavan vs Raj Bhavan episode.. Suspense over 'Supreme's' decision..

It seems that the relationship between Pragati Bhavan and Raj Bhavan has been completely severed. Yes, there is a gulf between the Governor and the Government that no one can bridge. The latest episode is proof of that. KCR Sarkar has climbed the steps of the Supreme Court as the target of the Governor. It is going to be heard in the Supreme Court today. And how is the Supreme Court going to react on the Telangana government's writ petition!. Will there be relief? Or? It has become a topic of discussion. 

I know how to handle anyone, I'm a gynecologist, I don't know how to do it!. These are the comments made by Governor Tamilisai exactly on the day of the month. You can imagine who these comments were directed at. Tamilisai who brought the government in the way of holding the budget meetings without the Governor's speech is continuing the same trend. The proof is the latest twist. The state government, which went to court and backed down during the budget meetings, has now stepped on the Supreme Court again. The bills were not passed and approached the Supreme Court. The distance between Raj Bhavan and Pragati Bhavan is just an example.

Telugu version

ప్రగతిభవన్‌, రాజ్‌భవన్‌ మధ్య సంబంధాలు పూర్తిగా తెగిపోయినట్టే కనిపిస్తున్నాయ్‌. అవును, గవర్నర్‌ అండ్ గవర్నమెంట్‌ మధ్య ఎవరూ పూడ్చలేనంతగా అగాధం ఏర్పడింది. అందుకు రుజువే లేటెస్ట్‌ ఎపిసోడ్‌. గవర్నర్‌ టార్గెట్‌గా అత్యున్నత న్యాయస్థానం మెట్లెక్కింది కేసీఆర్‌ సర్కార్‌. అది ఇవాళ సుప్రీంలో విచారణకు రాబోతోంది. మరి, తెలంగాణ ప్రభుత్వ రిట్‌ పిటిషన్‌పై సుప్రీం ఎలా రియాక్ట్‌ కాబోతుంది!. ఊరట లభిస్తుందా? లేదా? అనేది చర్చనీయాంశంగా మారింది. ఎవర్ని ఎలా హ్యాండిల్‌ చేయాలో నాకు తెలుసు, నేను గైనకాలిజిస్ట్‌ని, ఆమాత్రం తెలియదా నాకు!. సరిగ్గా నెలరోజులక్రితం గవర్నర్‌ తమిళిసై చేసిన వ్యాఖ్యలివి.

 ఈ కామెంట్స్‌ ఎవర్నుద్దేశించి చేశారో ఊహించుకోవచ్చు. గవర్నర్‌ స్పీచ్‌ లేకుండానే బడ్జెట్ సమావేశాలను కానిచ్చేయాలనుకున్న ప్రభుత్వాన్ని దారిలోకి తెచ్చుకున్న తమిళిసై అదే పంథా కంటిన్యూ చేస్తున్నారు. దానికి రుజువే లేటెస్ట్‌ ట్విస్ట్‌. బడ్జెట్‌ సమావేశాల టైమ్‌లో కోర్టుకెళ్లి వెనక్కితగ్గిన రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడు మళ్లీ సుప్రీం గడప తొక్కింది. బిల్లులు ఆమోదించడం లేదంటూ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. రాజ్‌భవన్‌, ప్రగతిభవన్‌ మధ్య దూరం ఎంతగా పెరిగిపోయిందో చెప్పడానికిదో ఉదహరణ మాత్రమే.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens