tics Andhra Pradesh

Rains for two more days..Yellow alert issued for Telugu states..Warning farmers to be alert.

The weather department has warned farmers to be cautious. Amaravati Meteorological Center has predicted that there is a chance of rains here and there in AP. North Coast, Rayalaseema has a chance of rain with thunder and lightning.

 Except for Kurnool and Nandyala districts, there is a possibility of rain in other places. Officials advised people to stay indoors and not go out during rains. The weather bulletin has come as a shock to the farmers who are already suffering due to untimely rains.

Telugu version

రైతులు అప్రమ‌త్తంగా ఉండాల‌ని వాతావ‌ర‌ణ శాఖ హెచ్చరించింది. అటు ఏపీలో అక్కడక్కడా వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఉత్తర కోస్తా, రాయలసీమలో ఉరుములు, మెరుపులతో వర్షం పడే చాన్స్ ఉంది.

 కర్నూలు, నంద్యాల జిల్లాలకు తప్ప మిగిలిన చోట్ల వర్షం పడే అవకాశం ఉంది. ప్రజలు ఇళ్లలోనే ఉండాలి, వర్షాల సమయంలో బయటకు వెళ్లవద్దని అధికారులు సూచించారు. అకాల వర్షాలతో ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో ఉన్న రైతులకు వెదర్ బులెటిన్‌ షాక్‌కు గురిచేసింది.
 


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens