tics Andhra Pradesh

Hearing in the Supreme Court on the issue of Amaravati capital.

There is excitement over the state capital of AP. The hearing of the petitions filed in the Supreme Court to keep only Amaravati as the sole capital of AP has reached its final stage. This created excitement in the government and among the farmers. The Supreme Court has already stayed the orders filed by the AP High Court. The Supreme Court will once again hear these petitions on Tuesday. Although these petitions were supposed to come up for hearing on 31st January, there was some delay in it.

 As a result, a key hearing will be held in the Supreme Court on the issue of Amaravati capital today. Earlier, the AP High Court had ruled to stop the relocation of the capital. The investigation will continue today. However, the AP government has filed a petition seeking a stay on the judgment given by the High Court. The farmers of Amaravati have approached the Supreme Court to issue directions to the AP government to implement the High Court verdict. These two petitions were heard by Justice Joseph on Tuesday.

Telugu version

ఏపీ రాష్ట్ర రాజధానిపై ఉత్కంఠ నెలకొంది. ఏపీకి ఏకైక రాజధానిగా అమరావతిని మాత్రమే కొనసాగించాలని సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్ల విచారణ తుది దశకు చేరుకున్నాయి. దీంతో అటు ప్రభుత్వంలో, ఇటు రైతుల్లో ఉత్కంఠ నెలకొంది. ఏపీ హైకోర్టు దాఖలు చేసిన ఆదేశాలపై ఇదివరకే సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ పిటీషన్లపై మంగళవారం సుప్రీంకోర్టు మరోసారి విచారించనుంది. జనవరి 31వ తేదీ నాడే ఈ పిటీషన్లు విచారణకు రావాల్సి ఉన్నప్పటికీ.. అందులో కొంత జాప్యం చోటు చేసుకుంది.

 దీంతో ఇవాళ అమరావతి రాజధాని అంశంపై సుప్రీంకోర్టులో కీలక విచారణ జరగనుంది. రాజధాని తరలింపును ఆపాలని గతంలో ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీనిపై ఈ రోజు విచారణ కొనసాగనుంది. అయితే హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలని ఏపీ ప్రభుత్వం పిటిషన్‌ దాఖలు చేసింది. ఇక హైకోర్టు తీర్పునే అమలు చేసేలా ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టును అమరావతి రైతులు ఆశ్రయించారు. ఈ రెండు పిటిషన్లను మంగళవారం జస్టిస్‌ జోసెఫ్‌, జస్టిస్‌ నాగరత్నలతో కూడిన ధర్మాసనం విచారించనుంది.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens