tics Andhra Pradesh

Ongoing low pressure trough.. Heavy rains are likely to occur in Telugu states for three days..

Heavy rains will fall in Telugu states for another three days. Droni continues from North Tamil Nadu through Karnataka to the Konkan coast.

 The surface circulation is spread from the neighboring areas of Bangladesh through Odisha to North Coastal Andhra. Varuna will flourish on Saturday and Sunday also.

Due to the changed climate. It is raining heavily with thunder and lightning in Telangana. A cool climate has developed in AP as well. The weather department has issued an orange and yellow alert as the weather has suddenly cooled down.

Telugu version

తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు పడనున్నాయి. ఉత్తర తమిళనాడు నుంచి కర్ణాటక మీదుగా కొంకణ్‌ తీరం వరకు ద్రోణి కొనసాగుతోంది. బంగ్లాదేశ్‌ పరిసర ప్రాంతాల నుంచి ఒడిశా మీదుగా ఉత్తర కోస్తాంధ్ర వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. శని, ఆదివారాలు కూడా వరుణుడు విజృంభించనున్నాడు.

మారిన వాతావరణం కారణంగా. తెలంగాణలో ఉరుములు, మెరుపులతో భారీవర్షం కురుస్తోంది. ఏపీలోను కూల్‌ క్లైమాట్‌ ఏర్పడింది. ఒక్కసారిగా వాతావరణం చల్లబడటంతో ఆరెంజ్‌, ఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది వాతావరణ శాఖ.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens