tics Andhra Pradesh

Marriage certificates at the village secretariat level.. Cash in the accounts of YSR Kalyanamastu and Shaadi Tofa beneficiaries

Chief Minister YS Jagan has deposited the cash in the accounts of the beneficiaries of YSR Kalyanamastu and YSR Shadi Tofa. 38.18 crores to 4,536 beneficiaries for the quarter of October-December 2022.and credited to their accounts by pressing the button.

 On this occasion, CM Jagan said that those who got married between October and December have been given a month's time to apply, verification was completed in February and we are depositing cash directly to them today. He said that this program will be implemented in a similar manner for every quarter of every year, and the application for the months of January-February-March will be received in April and will be given to them in the month of May.

 CM Jagan said that this scheme is trying to bring about a radical change, if the poor people's lives are to be changed, only if they can be given the weapon of education, the lives of the poor will change.

 He said that every rupee spent on educating children is not considered as an expense but as an asset given to the children. He commented that not only age, but also education has been specified as a qualification for this scheme.

Telugu version

వైయస్సార్‌ కళ్యాణమస్తు, వైయస్సార్‌ షాదీ తోఫా లబ్ధిదారుల ఖాతాల్లో నగదును ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ జమ చేశారు. 2022 అక్టోబరు- డిసెంబర్‌ త్రైమాసికానికి సంబంధించి 4,536 మంది లబ్ధిదారులకు రూ.38.18 కోట్లను బటన్‌ నొక్కి వారి ఖాతాల్లో జమ చేశారు.

 ఈ సందర్భరంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. అక్టోబరు- డిసెంబర్‌ మధ్య పెళ్లిళ్లు చేసుకున్నవారికి దరఖాస్తు చేసుకోవడానికి ఒక నెలపాటు సమయం ఇచ్చామని, ఫిబ్రవరిలో వెరిఫికేషన్‌ పూర్తిచేసి, ఇవాళ నేరుగా వారికి నగదు జమచేస్తున్నామని అన్నారు. ప్రతి సంవత్సరంలో ప్రతి త్రైమాసికానికి సంబంధించి ఇదే పద్ధతిలో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తామని, జనవరి- ఫిబ్రవరి- మార్చి నెలలకు సంబంధించి దరఖాస్తులో ఏప్రిల్‌లో స్వీకరిస్తామని, మే నెలలో వారికి అందజేస్తామన్నారు. 

ఈ పథకం సమూలంగా ఒక మార్పును తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోందని, పేదవాడి తలరాత మారాలంటే.. చదువు అనే అస్త్రాన్ని ఇవ్వగలిగితేనే తలరాతలు మారుతాయన్నారు సీఎం జగన్‌. పిల్లలను చదివించడానికి పెట్టే ప్రతి రూపాయికూడా ఖర్చుగా భావించడం లేదని, పిల్లలకు ఇచ్చే ఆస్తిగానే భావిస్తున్నామన్నారు. వయసు మాత్రమే కాదు, చదువు కూడా ఒక అర్హతగా ఈపథకానికి నిర్దేశించామని వ్యాఖ్యానించారు.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens