What to put in the fridge and what not to put

Usually we put fruits and vegetables in the fridge to keep them fresh.. Now know what ingredients should be kept in the fridge and what ingredients should not be kept. Keeping watermelon in the fridge reduces its nutrients. However, after cutting the watermelon, if there are pieces left, they are warned not to keep them outside.

 Because after cutting the watermelon, if the pieces are left, there is a possibility of spoiling in just two hours, so it is better to put it in the fridge only when it is necessary. Tomatoes should not be refrigerated. Is it surprising? It is true that the flavor is lost due to keeping them in the fridge.

Telugu version

సాధారణంగా ఫ్రిజ్ లో ఫ్రెష్ గా ఉండేలా ఫ్రిజ్ లో పెట్టేస్తాం.. ఫ్రిజ్ లో ఎలాంటి పదార్థాలు ఉంచాలి, ఏ పదార్థాలను ఉంచకూడదో ఇప్పుడు తెలుసుకోండి. పుచ్చకాయను ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల దానిలోని పోషకాలు తగ్గుతాయి. అయితే పుచ్చకాయ కోసిన తర్వాత ముక్కలు మిగిలి ఉంటే బయట ఉంచవద్దని హెచ్చరిస్తున్నారు. 

ఎందుకంటే పుచ్చకాయను కోసిన తర్వాత ముక్కలు వదిలేస్తే కేవలం రెండు గంటల్లోనే పాడైపోయే అవకాశం ఉంది కాబట్టి అవసరమైనప్పుడు మాత్రమే ఫ్రిజ్‌లో పెట్టడం మంచిది. టొమాటోలను ఫ్రిజ్‌లో ఉంచకూడదు. ఆశ్చర్యంగా ఉందా? వీటిని ఫ్రిజ్ లో ఉంచడం వల్ల ఫ్లేవర్ పోతుందనేది నిజం.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens