This is the game changer in Indian Railways.

Vande Bharat Express has ushered in a new era in the Indian Railway system. This semi-high speed train..gives a travel experience like an airplane. In addition to this, 180 km per hour. This high-speed train has advanced safety features.

 Especially Kavach technology. This is an indigenously developed technology to prevent trains from colliding with each other. Sudhanshu Mani, former GM of Integral Coach Factory (ICF) in Chennai said that aluminum trains running on rails are a game changer for Indian Railways.

Telugu version

వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌.. ఇండియన్ రైల్వే వ్యవస్థలో నవ శకానికి నాంది పలికింది. ఈ సెమీ హైస్పీడ్ రైలు.. విమానం లాంటి ప్రయాణ అనుభూతిని ఇస్తుంది. దీనికి తోడు గంటకు 180 కి.మీ. గరిష్ట వేగంతో ప్రయాణించే ఈ రైలుకు అత్యాధునిక సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.

 ముఖ్యంగా కవచ్ టెక్నాలజీ. రైళ్లు పరస్పరం ఢీకొట్టుకోకుండా నివారించేందుకు దేశీయంగా అభివృద్ధి చేసిన సాంకేతిక పరిజ్ఞానం ఇది. పట్టాలపై పరుగులు పెట్టే అల్యూమినియం రైళ్లు భారతీయ రైల్వేలకు గేమ్ ఛేంజర్‌గా నిలుస్తోందిని చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF) మాజీ GM సుధాన్షు మణి అన్నారు.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens