Alert to railway passengers.. 17 trains running on those routes are cancelled.

South Central Railway has canceled 17 trains running between Maharashtra and Telangana states due to railway maintenance reasons. Also some other trains have also been temporarily stopped. In this regard, South Central Railway has released an announcement on its official Twitter account. According to the statement released yesterday (February 13), 17 trains between Telangana and Maharashtra were canceled from February 14 to 24 due to non-interlinking works.

 Another 7 trains have also been partially canceled by the railway company. The South Central Railway has informed in a press release that the 3rd line connectivity between Makudi-Veerur stations of Kazipeta-Balharsha section of Secunderabad Division has been canceled due to non-interlocking works.

Telugu version

రైల్వే మెయింటనెన్స్ కారణాల వల్ల మహారాష్ట్ర-తెలంగాణ రాష్ట్రాల మధ్య నడిచే 17 రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. అలాగే మరి కొన్ని రైళ్లను కూడా తాత్కాలికంగా  నిలిపివేసింది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే తన అధికారిక ట్విట్టర్‌లో ప్రకటన విడుదల చేసింది.

 నిన్న(ఫిబ్రవరి 13) విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. నాన్-ఇంటర్‌లింకింగ్ పనుల వల్ల ఫిబ్రవరి 14 నుంచి 24 వరకు తెలంగాణ, మహారాష్ట్ర మధ్య 17 రైళ్లు రద్దయ్యాయి. మరో 7 రైళ్లను కూడా పాక్షికంగా రద్దు చేసింది రైల్వే సంస్థ. సికింద్రాబాద్ డివిజన్‌లోని కాజీపేట-బల్హర్షా సెక్షన్‌లోని మకుడి-వీరూర్ స్టేషన్‌ల మధ్య 3వ లైన్ కనెక్టివిటీ ఏర్పాటుకు ఇంటర్‌లాక్ చేయని పనుల కారణంగా రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ఒక పత్రికా ప్రకటనలో తెలియజేసింది.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens