In West Godavari district, a man became a nurse for his wife and children. Until recently, the psycho who gave hell to the children... now the incident of killing the wife who was tied together is causing a stir in the locality. Meanwhile, this psycho, who tortured the younger children, is now a concubine and a wicked man. This atrocity took place in Tadepalli Gudem Veerampalem of West Godavari district. Her husband Ganji Davidu, who got into a fight with wife Ganji Nirmal last night, cut his wife's throat with a knife and killed her in the worst way.
This psycho attacked Nirmal with a knife and stabbed him indiscriminately. Nirmala died on the spot after her wife was severely cut with a knife on her neck and hands. An unapproachable husband... a husband who does not know responsibility except for rowdyism... two children who do not know the world... it is difficult to live at home. Nirmala left the children with her husband and went to Dubai as she felt that it would not be possible to raise the children while she was with her husband. David chose a brutal way to harass his wife in Dubai.
He showed his glory on innocent children. He showed the living hell to the drunken children. This psycho is the one who not only hurts the children indiscriminately but also takes a video of this horror and sends it to his wife. The killer committed this heinous crime by bringing his wife who had left the house three days ago as she was torturing her daughters.
Telugu version
పశ్చిమగోదావరి జిల్లాలో భార్యాబిడ్డల పాలిట యముడిగా మారాడు ఓ వ్యక్తి. మొన్నటి వరకు కన్నబిడ్డలకు నరకం చూపించిన సైకో…ఇప్పుడు ఏకంగా కట్టుకున్న భార్యనే నరికి చంపేసిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. ఆ మధ్య కన్నబిడ్డలను చిత్రహింసలకు గురిచేసిన ఈ సైకో ఇప్పుడు ఏకంగా కట్టుకున్న భార్యనే కడతేర్చాడీ దుర్మార్గుడు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లి గూడెం వీరంపాలెంలో ఈ దారుణం చోటుచేసుకుంది.
భార్య గంజి నిర్మలతో నిన్న అర్థరాత్రి ఘర్షణకు దిగిన ఆమె భర్త గంజి దావీదు.. కత్తితో భార్య గొంతు కోసి అత్యంత దారుణంగా హతమార్చాడు. నిర్మలపై కత్తితో దాడిచేసి విచక్షణారహితంగా పొడిచేశాడు ఈ సైకో. భార్య మెడ, చేతులపై కత్తితో బలంగా నరకడంతో అక్కడికక్కడే మృతి చెందింది నిర్మల. అప్రయోజకుడు… రౌడీ ఇజం తప్ప బాధ్యత తెలియని భర్త…లోకం తెలియని ఇద్దరు బిడ్డలు…ఇల్లు గడవడం కష్టమైంది. భర్త దగ్గర ఉండగా పిల్లలను సాకడం సాధ్యం కాదని భావించి పిల్లలను భర్త దగ్గర వదిలి దుబాయి వెళ్ళిపోయింది నిర్మల. దుబాయిలో ఉన్న భార్యను వేధించేందుకు ఓ దారుణమైన మార్గాన్ని ఎంచుకున్నాడు దావీదు.
అమాయకమైన పిల్లలపై తన ప్రతాపం చూపించాడు. తాగొచ్చి పసిపిల్లలకు ప్రత్యక్ష నరకం చూపించాడు. పిల్లలను విచక్షణారహితంగా బాదడమే కాకుండా ఈ ఘోరాన్ని వీడియో తీసి..భార్యకి పంపించేవాడు ఈ సైకో. కూతుళ్ళను చిత్రహింసలకు గురిచేస్తోండడంతో ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన భార్యను మూడు రోజుల క్రితం తాను మారిపోయానంటూ ఇంటికి తీసుకొచ్చి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు హంతకుడు.