The viral trend of 'Has CM Jagan misused public funds' is the real truth.

AP CM YS Jagan on Monday laid the foundation stone for the construction of more than 50 thousand houses in CRDA under Navaratna- All Poor Houses scheme. It is known that the AP government has distributed free house plots to 50,793 poor people in 1402 acres and 25 layouts under CRDA on May 26 this year. Meanwhile.. CM Jagan, who attended the foundation stone laying ceremony held in Krishnayapalem village under Amaravati today, is going viral on social media saying that he has misused government funds.

 Some people are pushing that the CM came in a helicopter to reach this distance which is only 25 kilometers from Tadepalli to Ranupo. Apart from this, netizens are also criticizing that 9 crores have been spent on this program. But how much truth is in this.. The government officials.. have given the answer to this.

In the morning, the CM came along with around 47,500 beneficiaries for the capital house construction programme. 800 buses have been arranged for them.

 There is CM program in both Venkatapalem and Krishnayapalem. If the CM's convoy comes on the roads of those two towns, these 800 buses will have to be stopped. The CMO officials say that the CM came in a helicopter with the intention of not troubling all of them. YCP leaders say that the previous government could not even build roads in the capital region.

About 50 thousand people came to the CM program. Snacks, food packets, water packets for them.. as well as a stage arranged for the CM.. The total cost of buses is Rs. Officials say that it could be 4 to 5 crores. But the YCP leaders complained that the previous government also spent more than this on many such programs.

Telugu version 

నవరత్న- పేదలందరికీ ఇళ్లు పథకం కింద సీఆర్‌డీఏలో 50 వేలకు పైగా ఇళ్ల నిర్మాణానికి ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ సోమవారం శంకుస్థాపన చేశారు. సీఆర్డీఏ పరిధిలోని 1402 ఎకరాలు, 25 లేఅవుట్లలో 50,793 మంది పేదలకు ఏపీ ప్రభుత్వం ఈ ఏడాది మే 26న ఉచితంగా ఇళ్ల స్థలాలను పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. కాగా.. ఇవాళ అమరావతి పరిధిలోని కృష్ణాయపాలెం గ్రామంలో జరిగిన శంకుస్థాపన కార్యక్రమానికి హాజరైన సీఎం జగన్ ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశారంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

  తాడేపల్లి నుంచి రానుపోను 25 కిలోమీటర్లు మాత్రమే ఉన్న ఈ దూరానికి సీఎం హెలికాప్టర్‌లో వచ్చారని కొంత మంది ముందుకొస్తున్నారు. అంతే కాకుండా ఈ కార్యక్రమానికి 9 కోట్లు ఖర్చు చేశారని నెటిజన్లు విమర్శిస్తున్నారు. అయితే ఇందులో నిజం ఎంత ఉందో.. ప్రభుత్వ పెద్దలు.. దీనికి సమాధానం ఇచ్చారు.

ఉదయం రాజధాని ఇంటి నిర్మాణ కార్యక్రమానికి దాదాపు 47,500 మంది లబ్ధిదారులతో కలిసి సీఎం వచ్చారు. వారి కోసం 800 బస్సులను ఏర్పాటు చేశారు.

  వెంకటపాలెం, కృష్ణాయపాలెం రెండింటిలోనూ సీఎం కార్యక్రమం ఉంది. ఆ రెండు పట్టణాల రోడ్లపైకి సీఎం కాన్వాయ్ వస్తే.. ఈ 800 బస్సులను ఆపాల్సిందే. వారందరికీ ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతోనే సీఎం హెలికాప్టర్‌లో వచ్చినట్లు సీఎంఓ అధికారులు చెబుతున్నారు. గత ప్రభుత్వం రాజధాని ప్రాంతంలో రోడ్లు కూడా వేయలేకపోయిందని వైసీపీ నేతలు అంటున్నారు.

సీఎం కార్యక్రమానికి దాదాపు 50 వేల మంది వచ్చారు. వారికి స్నాక్స్, ఫుడ్ ప్యాకెట్లు, వాటర్ ప్యాకెట్లు.. అలాగే సీఎం కోసం ఏర్పాటు చేసిన వేదిక.. మొత్తం బస్సుల ఖరీదు రూ. 4 నుంచి 5 కోట్లు ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు. అయితే ఇలాంటి అనేక కార్యక్రమాలకు గత ప్రభుత్వం కూడా ఇంతకు మించి ఖర్చు చేసిందని వైసీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens