12 లక్షలు పెట్టి కుక్కగా మారిన మనిషి . ఈ వింత ఘటన జపాన్లో చోటుచేసుకుంది. జపాన్ కు చెందిన ఒక వ్యక్తికి జంతువులా మరాలనేది అతని చిరకాల కోరిక అంట. ఐతే ఆ కాస్ట్యూమ్ కు 12 లక్షలు ఖర్చు పెట్టి మరి కుక్కలాగా మారిపోయాడు.
Strange incident in japan

Temptingkart
Temptingkart
Temptingkart
Temptingkart