Special Mutton Fry Telugu and English

Ingredients required

  1. Boneless Mutton – 650 gms
  2. Chopped onions - 100 grams
  3. Chilli - one teaspoon
  4. Salt - enough
  5. Turmeric - quarter teaspoon
  6. Ginger Vellalli Paste – Two Tablespoons

Ingredients for Baghar:

  1. Oil – Two Tablespoons
  2. Cumin – one tablespoon
  3. Curry leaves, coriander, mint, green chillies – four
  4. Pepper powder - half teaspoon
  5. Garam masala powder - half teaspoon
  6. Lemon juice - two tea spoons

 
Method of making

  1. Step ; Add meat pieces, onion pieces, chilli, salt, ginger garlic paste and turmeric in a vessel, mix well, add sufficient water and cook in a pressure cooker for five minutes.

Step 2;; Keep the meat pieces aside until they are wet. Now light the stove and place a pan on it, add enough oil in it and fry cumin seeds, curry leaves, coriander leaves, mint and green chillies (chopped in the middle).


Step 3; Now add the meat kept aside and mix well.


Step 4; Add pepper powder, garam masala powder and lemon juice to this mixture and mix well and cook for another 5 minutes and 10 minutes on a thin sega. After making sure that the pieces are cooked well, they should be taken down.

Telugu version

కావలసిన పదార్థాలు

  1. ఎముకలు లేని మటన్ - 650 గ్రా
  2. తరిగిన ఉల్లిపాయలు - 100 గ్రాములు
  3. కారం - ఒక టీస్పూన్
  4. ఉప్పు - తగినంత
  5. పసుపు - పావు టీస్పూన్
  6. అల్లం వెల్లల్లి పేస్ట్ - రెండు టేబుల్ స్పూన్లు

బఘర్ కోసం కావలసినవి:

  1. నూనె - రెండు టేబుల్ స్పూన్లు
  2. జీలకర్ర - ఒక టేబుల్ స్పూన్
  3. కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి - నాలుగు
  4. మిరియాల పొడి - అర టీ స్పూన్
  5. గరం మసాలా పొడి - అర టీ స్పూన్
  6. నిమ్మరసం - రెండు టీ స్పూన్లు

 
తయారు చేసే విధానం

స్టెప్ 1 ;పాత్రలో మాంసం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ మరియు పసుపు వేసి బాగా కలపండి, తగినంత నీరు పోసి ప్రెజర్ కుక్కర్‌లో ఐదు నిమిషాలు ఉడికించాలి.


స్టెప్ 2 ;మాంసం ముక్కలను తడి అయ్యే వరకు పక్కన పెట్టండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి అందులో సరిపడా నూనె వేసి జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి (మధ్యలో తరిగినవి) వేసి వేయించాలి.


స్టెప్ 3 ;ఇప్పుడు పక్కన ఉంచిన మాంసాన్ని వేసి బాగా కలపాలి.


స్టెప్ 4; ఈ మిశ్రమంలో మిరియాల పొడి, గరం మసాలా పొడి మరియు నిమ్మరసం వేసి బాగా కలిపి మరో 5 నిమిషాల 10 నిమిషాలు సన్నని సెగపై ఉడికించాలి. ముక్కలు బాగా ఉడికిన తర్వాత దించుకోవాలి.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens