Learn how to make a scrumptious special mutton fry here
Ingredients required
Boneless Mutton – 650 gms
Chopped onions - 100 grams
Chilli - one teaspoon
Salt - enough
Turmeric - quarter teaspoon
Ginger Vellalli Paste – Two Tablespoons
Ingredients for Baghar:
Oil – Two Tablespoons
Cumin – one tablespoon
Curry leaves, coriander, mint, green chillies – four
Pepper powder - half teaspoon
Garam masala powder - half teaspoon
Lemon juice - two tea spoons
Method of making
Step 1. Add meat pieces, onion pieces, chilli, salt, ginger garlic paste and turmeric in a vessel, mix well, add sufficient water and cook in a pressure cooker for five minutes.
Step 2. Keep the meat pieces aside until they are wet. Now light the stove and place a pan on it, add enough oil and add cumin seeds, curry leaves, coriander leaves, mint and green chillies (chopped in the middle) and fry.
Step 3. Now add the meat kept aside and mix well.
Step 4. Add pepper powder, garam masala powder and lemon juice to this mixture and mix well and cook for another 5 minutes and 10 minutes on a thin sega. After making sure that the pieces are cooked well, they should be taken down.
Telugu version
రుచికరమైన స్పెషల్ మటన్ ఫ్రై ఎలా చేయాలో ఇక్కడ తెలుసుకోండి
కావలసిన పదార్థాలు
ఎముకలు లేని మటన్ - 650 గ్రా
తరిగిన ఉల్లిపాయలు - 100 గ్రాములు
కారం - ఒక టీస్పూన్
ఉప్పు - తగినంత
పసుపు - పావు టీస్పూన్
అల్లం వెల్లల్లి పేస్ట్ - రెండు టేబుల్ స్పూన్లు
బఘర్ కోసం కావలసినవి:
నూనె - రెండు టేబుల్ స్పూన్లు
జీలకర్ర - ఒక టేబుల్ స్పూన్
కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి - నాలుగు
మిరియాల పొడి - అర టీ స్పూన్
గరం మసాలా పొడి - అర టీ స్పూన్
నిమ్మరసం - రెండు టీ స్పూన్లు
తయారు చేసే విధానం
స్టెప్ 1. ఒక పాత్రలో మాంసం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ మరియు పసుపు వేసి బాగా కలపండి, తగినంత నీరు పోసి ప్రెజర్ కుక్కర్‌లో ఐదు నిమిషాలు ఉడికించాలి.
స్టెప్ 2. మాంసం ముక్కలను తడి అయ్యే వరకు పక్కన పెట్టండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి అందులో సరిపడా నూనె వేసి కాగాక అందులో జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి (మధ్యలో తరిగినవి) వేసి వేయించాలి.
స్టెప్ 3. ఇప్పుడు పక్కన ఉంచిన మాంసాన్ని వేసి బాగా కలపాలి.
స్టెప్ 4. ఈ మిశ్రమంలో మిరియాల పొడి, గరం మసాలా పొడి మరియు నిమ్మరసం వేసి బాగా మిక్స్ చేసి మరో 5 నిమిషాల 10 నిమిషాలు సన్నని సెగపై ఉడికించాలి. ముక్కలు బాగా ఉడికిన తర్వాత దించుకోవాలి.