Sai Dharam Tej visited Arasavalli Suryanarayana Swamy and wished mega hero good health

Mega hero Sai Dharam Tej made noise in Srikakulam. Sri Suryanarayana Swami, who is the manifest deity and health giver of Srikakulam Arasavalli, visited him and offered special pooja to him.

 Saidharam Tej who came to the temple was welcomed by the chief priest Ippili Shankara Sharma. After darshan, the priests blessed Sai Dharam Tej with Vedic mantras in the Anivetty mandapam of the temple. Temple evo V. Hari Surya Prakash. Swamy's prasadam and memento was handed over to Sai Dharam Tej.

On this occasion, movie hero Sai Dharantej said that he had visited Sri Suryanarayana Swami of Arasavalli in 2014 and that he would come again later. He said that Swami planted them for good health. He said that the trailer of Bro movie in which he acted will be released on Saturday and the movie will be released on 28th of this month.

 Pawan Kalyan said about the movie Ani acted with his mentor. He expressed hope that the film will be better than the expectations of the audience. District representatives of Chiranjeevi Fans Association and members of the temple governing body participated in this program. Mega fans and many devotees came to see Sai Dharam Tej, who came to visit the temple.

Telugu version

శ్రీకాకుళంలో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ సందడి చేశాడు. శ్రీకాకుళం అరసవల్లిలో ప్రత్యక్ష దైవం, ఆరోగ్యప్రదాత అయిన శ్రీ సూర్యనారాయణ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

  ఆలయానికి వచ్చిన సాయిధరమ్ తేజ్‌కు ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకరశర్మ స్వాగతం పలికారు. దర్శనానంతరం ఆలయంలోని అనివెట్టి మండపంలో అర్చకులు సాయి ధరమ్‌ తేజ్‌ను వేద మంత్రాలతో ఆశీర్వదించారు. ఆలయ ఈవో వి.హరి సూర్య ప్రకాష్. స్వామివారి ప్రసాదం, జ్ఞాపికను సాయి ధరమ్ తేజ్‌కు అందజేశారు.

ఈ సందర్భంగా సినీ హీరో సాయి ధరంతేజ్ మాట్లాడుతూ తాను 2014లో అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామిని దర్శించుకున్నానని, తర్వాత వస్తానని చెప్పారు. మంచి ఆరోగ్యం కోసం స్వామి వారికి మొక్కుకున్నట్లు తెలిపారు. తాను నటించిన బ్రో సినిమా ట్రైలర్‌ను శనివారం విడుదల చేస్తామని, ఈ నెల 28న చిత్రాన్ని విడుదల చేస్తామని తెలిపారు.

  తన గురువుతో కలిసి నటించిన అనీ సినిమా గురించి పవన్ కళ్యాణ్ చెప్పారు. ప్రేక్షకుల అంచనాలకు మించి సినిమా వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి అభిమానుల సంఘం జిల్లా ప్రతినిధులు, ఆలయ పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు. ఆలయ దర్శనానికి వచ్చిన సాయి ధరమ్ తేజ్ ను చూసేందుకు మెగా అభిమానులు, పలువురు భక్తులు తరలివచ్చారు.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens