Prime Minister Modi inaugurated Secunderabad Tirupati Vande Bharat Train

Indian Prime Minister Narendra Modi flagged off the Vande Bharat Express train that will run between Secunderabad-Tirupati at Secunderabad Railway Station. Prime Minister Modi interacted with the students in the Vande Bharat train. PM Modi will launch 13 MMTS services after this event.

 Also foundation stone of Bibinagar AIIMS modern buildings will be laid. Earlier, Prime Minister Modi laid the foundation stone for the redevelopment of Secunderabad Railway Station. Union Ministers Ashwini Vaishnav, Kishan Reddy, Governor Tamilisai, Telangana Minister Thalasani Srinivas Yadav, MPs, other important leaders and officials participated in these programs.

Telugu version

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో సికింద్రాబాద్-తిరుపతి మధ్య నడవనున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. వందే భారత్ రైలులో విద్యార్థులతో ముచ్చటించారు ప్ఱధాని మోదీ. ఈ కార్యక్రమం తరువాత ప్రధాని మోదీ 13 ఎంఎంటీఎస్ సేవలను ప్రారంభించనున్నారు. 

అలాగే బీబీనగర్ ఎయిమ్స్ ఆధునిక భవనాలకు శంకుస్థాపన చేస్తారు. కాగా అంతకు ముందు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు ప్రధాని మోదీ. ఈ కార్యక్రమాల్లో కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్, కిషన్ రెడ్డి, గవర్నర్ తమిళిసై, తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంపీలు, ఇతర ముఖ్య నాయకులు, అధికారులు పాల్గొన్నారు.


Today's Best Deals

64% OFF

Women Fashion

60% OFF

Men Fashion

56% OFF

Kids Fashion

21% OFF

Mobiles and Tablets