Parents' refusal to repair the smart phone..minor boy committed suicide.

A minor boy (15) who was addicted to mobile phone games committed suicide. According to the police, the boy from Greater Noida in Uttar Pradesh used to play games on the phone all the time. In this process, the boy's phone was broken a few days ago. He asked his parents to repair the phone. But the parents refused to repair the phone, thinking that if the phone is repaired, they will get used to playing games again. The boy, who was offended by this, committed suicide by hanging himself when no one was at home on Tuesday (February 14). The observed family members rushed to the nearest hospital. The doctors who examined the child confirmed that the boy was dead.

The police registered a case on the incident and took the dead body to the hospital for post-mortem. DCP Greater Noida Saad Mian Khan told the media that the minor boy, who was addicted to online games on mobile, committed suicide because his parents refused to repair the phone. The real reason will be known in the investigation.

Telugu version

మొబైల్ ఫోన్‌లో గేమ్‌లకు బానిసైన ఓ మైనర్ బాలుడు (15) అర్థాంతరంగా తనువు చాలించాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్‌ నోయిడాకు చెందిన బాలుడు నిత్యం ఫోన్‌లో గేమ్‌లు ఆడుతూ ఉండేవాడు. ఈ క్రమంలో బాలుడి ఫోన్‌ కొద్ది రోజుల క్రితం పాడైంది. దీంతో ఫోన్‌ బాగుచేయించమని తల్లిదండ్రులను కోరాడు. ఐతే ఫోన్‌ రిపేర్‌ చేయిస్తే మళ్లీ గేమ్‌లకు అలవాటు పడతాడేమోనని భావించిన తల్లిదండ్రులు ఫోన్‌ను బాగుచేయించేందుకు నిరాకరించారు. దీంతో మనస్తాపానికి గురైన బాలుడు మంగళవారం (ఫిబ్రవరి 14) ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటీన సమీప ఆసుపత్రకి తరలించగా.. పరీక్షించిన వైద్యులు బాలుడు మృతి చెందినట్లు ధృవీకరించారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. డీసీపీ గ్రేటర్ నోయిడా సాద్ మియాన్ ఖాన్ మీడియాతో మాట్లాడుతూ.. మొబైల్‌లో ఆన్‌లైన్ గేమ్స్‌కు అడిక్ట్‌ అయిన మైనర్‌ బాలుడు ఫోన్‌ రిపేర్‌ చేయడానికి తల్లిదండ్రులు నిరాకరించినందున ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమిక నిర్ధరణకు వచ్చాం. దర్యాప్తులో అసలు కారణం తెలుసుకుంటామన్నారు.


 


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens