8th class student who killed his friend in a flash.. Pandemonium in AP..

Both the children are friends.. One is studying in eighth standard.. the other is doing labor work in another area. The fight between the two.. suddenly turned serious.. both attacked each other with stones and sticks. In this incident, a boy died due to severe head injuries.

 This incident created a stir in Anantapur district. The police said that one of the minors was attacked with stones and sticks and one died. Two boys from Rayadurgam town of Anantapur district are living in the same colony. However, while one was studying 8th standard in a local school.. the deceased (17) was doing construction work in Bangalore.

However, the boy who was in Bangalore came to Rayadurga for Ugadi festival. Later, the two children used to go to dance classes together. In this sequence, the boy who came from Bengaluru was verbally harassing the eighth class boy and making fun of him.. He turned away.

Later, on Tuesday, the two clashed over the same issue. A student of class 8, who was in a fit of rage, hit his fellow boy on the head with a stick. As a result, he was seriously injured.

Telugu version

ఆ పిల్లలిద్దరూ ఫ్రెండ్సే.. ఒకరు ఎనిమిదో తరగతి చదువుతుండగా.. మరొకరు వేరే ప్రాంతంలో కూలీ పనులు చేస్తుంటాడు. ఇద్దరి మధ్య జరిగిన గొడవ.. ఒక్కసారిగా తీవ్ర రూపం దాల్చింది.. ఇద్దరూ ఒకరినొకరు రాళ్లు, కర్రలతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో ఒక బాలుడికి తలపై తీవ్రగాయమవడంతో మరణించాడు. ఈ ఘటన అనంతపురం జిల్లాలో కలకలం రేపింది. ఇద్దరు మైనర్లు రాళ్లు, కర్రలతో దాడి చేసుకున్న ఘటనలో  ఒకరు మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణానికి చెందిన ఇద్దరు బాలురు ఒకే కాలనీలో నివాసం ఉంటున్నారు. అయితే, ఒకరు స్థానిక పాఠశాలలో 8వ తరగతి చదువుతుండగా.. మృతుడు (17) బెంగుళూరులో భవననిర్మాణ పనులు చేస్తుంటాడు.

అయితే, ఉగాది పండుగ కోసం బెంగళూరులో ఉండే బాలుడు రాయదుర్గానికి వచ్చాడు. అనంతరం ఇద్దరు పిల్లలు కలిసి డాన్స్‌ క్లాసులకు సైతం వెళ్లేవారు. ఈ క్రమంలో బెంగళూరు నుంచి వచ్చిన బాలుడు ఎనిమిదో తరగతి బాలుడిని మాటలతో వేధించి, వెకిలిచేష్టలు చేస్తుండటంతో.. అతను తిరగబడ్డాడు.

అనంతరం, మంగళవారం ఇదే విషయంపై ఇద్దరూ ఘర్షణ పడ్డారు. క్షణికావేశానికి లోనైన 8వ తరగతి చదువుతున్న విద్యార్థి.. సహచర బాలుడిని తలపై కర్రతో కొట్టాడు. దీంతో అతనికి తీవ్రగాయాలయ్యాయి.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens