A woman who was hoping for gold at a low price.. A gang of thieves stole lakhs.

In Anantapur district, a gang of thieves stole two lakh rupees by tricking them into offering gold coins at a low rate. Hyderabad-based Deepika met a man in Tirupati a year ago near Kasepalli toll plaza in Peddavaduguru mandal. He had called Deepika 20 days ago and hoped that he had gold coins that would come at a low price. Deepika went to Karnataka Hospet and bought two gold coins and tested them. They were found to be gold, so she took them along. 3 days ago the same person called again. He said that he will sell 200 gold coins with him for 2 lakh rupees.

Deepika came to Kasepalli toll plaza to buy these. The two men there gave her the coins and took Rs 2 lakh. When Deepika tried to test the coins, the assailants ran away shouting that the police were coming. Deepika tested the coins there and only two were found to be original and the rest were fake. The victim, who came to know that she was cheated, lodged a complaint with the police. A gang of coin thieves roams Anantapur district. The police suggest that you should not believe anyone's lies.

Telugu version

అనంతపురం జిల్లాలో తక్కువ రేటుకు బంగారు నాణేలు ఇస్తామని మోసగించి రెండు లక్షల రూపాయలు ఎత్తుకెళ్లింది దొంగల ముఠా. పెద్దవడుగూరు మండలం కాశేపల్లి టోల్ ప్లాజా దగ్గర హైదరాబాద్‌కు చెందిన దీపికకు తిరుపతిలో ఏడాది క్రితం ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. 20 రోజుల క్రితం దీపికకు ఫోన్ చేసిన అతను తన దగ్గర తక్కువ ధరకు వచ్చే బంగారు నాణేలు ఉన్నాయని ఆశచూపాడు. కర్ణాటక హోస్పేటకు వెళ్లి రెండు బంగారు నాణేలు కొనుగోలు చేసి పరీక్షించింది దీపిక. అవి గోల్డ్‌వని తేలడంతో వెంట తీసుకువెళ్లింది. 3 రోజుల క్రితం అదే వ్యక్తి మరోసారి ఫోన్ చేశాడు. తన దగ్గర ఉన్న 200 బంగారు నాణేలను 2 లక్షల రూపాయలకు విక్రయిస్తానని చెప్పాడు.

వీటిని కొనుగోలు చేసేందుకు కాశేపల్లి టోల్ ప్లాజా దగ్గరకు వచ్చింది దీపిక. అక్కడ ఉన్న ఇద్దరు వ్యక్తులు నాణేలను ఆమెకు ఇచ్చి 2 లక్షల రూపాయలు తీసుకున్నారు. ఆ కాయిన్స్‌ను పరీక్షించేందుకు దీపిక ప్రయత్నించగా పోలీసులు వస్తున్నట్లు కేకలు వేస్తూ దుండగులు పరారయ్యారు. దీపిక అక్కడే నాణేలను పరీక్షించగా అందులో రెండు మాత్రమే ఒరిజినల్, మిగిలినవి నకిలీ నాణేలుగా తేలింది. మోసపోయానని తెలుసుకున్న బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనంతపురం జిల్లాలో దొంగ నాణేల ముఠా సంచరిస్తుంది. ఎవరైన మాయమాటలు చెబితే నమ్మి మోసపోవద్దని పోలీసులు సూచిస్తున్నారు.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens